Mana Pandagalu

By Vajrapani (Author)
Rs.51
Rs.51

Mana Pandagalu
INR
GOLLAPUDI6
In Stock
51.0
Rs.51


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

      పండుగ అంటేనే ఆనందోత్సాహలతో జరుపుకుంటున్నాం? మనకు ప్రధానంగా సంక్రాంతి-దసరా-దీపావళి-శ్రీకృష్ణాష్టమి-శ్రీరామనవమి వంటి ఏవో అరడజను పండుగల గురించి మాత్రమే కొంతవరకు తెలుసు! పూర్తిగా తెలుసా? అనేది అనుమానాస్పదమే!

స్పీడ్ పెరిగిన ఈనాటి యువతరానికి ఈ పండుగల పేర్లు మాత్రం తెలుసు కానీ, వాటి ప్రాశాస్త్యం- జరుపుకునే విధానం తెలుసునని మనం ఖచ్చితంగా చెప్పలేం! దానిక్కారణం.........నానాటికి సమాజంలో వస్తున్న మార్పులే! దీనికి జీవనవిధానం త్వరితగతిని సంతరించుకోవడం.

కానీ............

పండగలు జరుపుకోవడం ద్వారా మాత్రమే ని(త్య)జ జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం, పండుగల్లో పరమార్థం ఇదే! ఉల్లాసంగా ఉండేందుకు పూర్వికులు కనుగొన్న గొప్ప చిట్కా ఇది! మనమే కాలక్రమాన దీన్ని విస్మరించి, చాలా పండగలు మొక్కుబడిగా చేసుకుంటున్నాం!

అలా ఎందుకు జరగాలి?.........

ఈ పుస్తకం ఒక్కసారి తిరగవేయండి!.........

మనకు తెలీని ఎన్నో పండుగలు-వాటి ఆచరణ విధానాలు వివరంగా దర్శనమిస్తాయి. అంతరార్థాన్ని విప్పి చెబుతాయి. పండగలు నిజమైన ఉత్సాహాల్లసాలకు ఎలా ఆటపట్టు లయ్యాయన్న సంగతులు ఎవరికీ వారికే అర్థమవుతాయి.

ఇది మీ ఇంట ఉండటమే ఒక పండగ! సంతోష మీదే ఇక మెండుగా.

                                                                                                        -ప్రకాశకులు.

      పండుగ అంటేనే ఆనందోత్సాహలతో జరుపుకుంటున్నాం? మనకు ప్రధానంగా సంక్రాంతి-దసరా-దీపావళి-శ్రీకృష్ణాష్టమి-శ్రీరామనవమి వంటి ఏవో అరడజను పండుగల గురించి మాత్రమే కొంతవరకు తెలుసు! పూర్తిగా తెలుసా? అనేది అనుమానాస్పదమే! స్పీడ్ పెరిగిన ఈనాటి యువతరానికి ఈ పండుగల పేర్లు మాత్రం తెలుసు కానీ, వాటి ప్రాశాస్త్యం- జరుపుకునే విధానం తెలుసునని మనం ఖచ్చితంగా చెప్పలేం! దానిక్కారణం.........నానాటికి సమాజంలో వస్తున్న మార్పులే! దీనికి జీవనవిధానం త్వరితగతిని సంతరించుకోవడం. కానీ............ పండగలు జరుపుకోవడం ద్వారా మాత్రమే ని(త్య)జ జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం, పండుగల్లో పరమార్థం ఇదే! ఉల్లాసంగా ఉండేందుకు పూర్వికులు కనుగొన్న గొప్ప చిట్కా ఇది! మనమే కాలక్రమాన దీన్ని విస్మరించి, చాలా పండగలు మొక్కుబడిగా చేసుకుంటున్నాం! అలా ఎందుకు జరగాలి?......... ఈ పుస్తకం ఒక్కసారి తిరగవేయండి!......... మనకు తెలీని ఎన్నో పండుగలు-వాటి ఆచరణ విధానాలు వివరంగా దర్శనమిస్తాయి. అంతరార్థాన్ని విప్పి చెబుతాయి. పండగలు నిజమైన ఉత్సాహాల్లసాలకు ఎలా ఆటపట్టు లయ్యాయన్న సంగతులు ఎవరికీ వారికే అర్థమవుతాయి. ఇది మీ ఇంట ఉండటమే ఒక పండగ! సంతోష మీదే ఇక మెండుగా.                                                                                                         -ప్రకాశకులు.

Features

  • : Mana Pandagalu
  • : Vajrapani
  • : Gollapudi veeraswamy & Sons
  • : GOLLAPUDI6
  • : Paperback
  • : 2014
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Pandagalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam