మన భాషలో ఉన్న పదజాలంతోనే చిరుమార్పులతో కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. పదాల కూర్పుతో మార్పులతో కొత్త భావాలను ప్రకటించవచ్చు. అవసరమైనప్పుడు అరువు తెచ్చుకోవచ్చు. ప్రతిభాషలోనూ పెరుగుదలకు విస్తృతమైన అవకాశం ఉంటుంది.
మన భాషలో ఉన్న పదజాలంతోనే చిరుమార్పులతో కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. పదాల కూర్పుతో మార్పులతో కొత్త భావాలను ప్రకటించవచ్చు. అవసరమైనప్పుడు అరువు తెచ్చుకోవచ్చు. ప్రతిభాషలోనూ పెరుగుదలకు విస్తృతమైన అవకాశం ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.