దూర ప్రయాణం చేసే మనుషులు పూర్వం బండ్లల్లో వెళ్ళేవారు. ఇప్పుడు ఇరవయ్యవ శతాబ్ది రాగా మోటరుబండ్లలో పోతున్నారు బాగా. నగర వీధిలో సందడి చేస్తూ ఈలలు వేస్తూ, రోద కలిగిస్తూ, మోటరు సైకిల్, బస్సులు, కార్లూ దూసుకపోతాయ్ వందలు వేలు. ఇలా కాలం మారే కొద్దీ రవాణా సౌకర్యం ఓడల నుండి బస్సులు, రైళ్ళు మరియు ఎన్నో వాహనాల వరకు ఎలా టెక్నాలజీ మారిందో వాటి గురించి అదే విధంగా అవి వచ్చిన తరువాత పెరిగిన కాలుష్యం గురించి ఈ పుస్తకంలో తెలియజేశారు.
దూర ప్రయాణం చేసే మనుషులు పూర్వం బండ్లల్లో వెళ్ళేవారు. ఇప్పుడు ఇరవయ్యవ శతాబ్ది రాగా మోటరుబండ్లలో పోతున్నారు బాగా. నగర వీధిలో సందడి చేస్తూ ఈలలు వేస్తూ, రోద కలిగిస్తూ, మోటరు సైకిల్, బస్సులు, కార్లూ దూసుకపోతాయ్ వందలు వేలు. ఇలా కాలం మారే కొద్దీ రవాణా సౌకర్యం ఓడల నుండి బస్సులు, రైళ్ళు మరియు ఎన్నో వాహనాల వరకు ఎలా టెక్నాలజీ మారిందో వాటి గురించి అదే విధంగా అవి వచ్చిన తరువాత పెరిగిన కాలుష్యం గురించి ఈ పుస్తకంలో తెలియజేశారు.© 2017,www.logili.com All Rights Reserved.