ఈనాటి మన తాత్విక అవసరాల కోణం నుంచి మన తాత్విక సంప్రదాయాలను విశ్లేషించడమే ఈ రచన ఉద్దేశ్యం. లౌకికతత్త్వం, హేతువాదం, శాస్త్రీయ దృష్టి అన్నవే నేటి ఆ అవసరాలు. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వాటిని మనం పూర్తీ ఆమోదంతోనూ, జాతీయ గర్వంతోనూ పెంపొందించవచ్చు. భారతీయ తాత్విక సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే సాధారణ సూత్రీకరణలను అధిగమించాలి. తాత్విక దృక్పథంతో ఏది సజీవమో, ఏది నిర్జీవామో విచక్షణతో విడదీయాలి.
- దేవీశ్రీప్రసాద్ చటోపాధ్యాయ
ఈనాటి మన తాత్విక అవసరాల కోణం నుంచి మన తాత్విక సంప్రదాయాలను విశ్లేషించడమే ఈ రచన ఉద్దేశ్యం. లౌకికతత్త్వం, హేతువాదం, శాస్త్రీయ దృష్టి అన్నవే నేటి ఆ అవసరాలు. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వాటిని మనం పూర్తీ ఆమోదంతోనూ, జాతీయ గర్వంతోనూ పెంపొందించవచ్చు. భారతీయ తాత్విక సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే సాధారణ సూత్రీకరణలను అధిగమించాలి. తాత్విక దృక్పథంతో ఏది సజీవమో, ఏది నిర్జీవామో విచక్షణతో విడదీయాలి. - దేవీశ్రీప్రసాద్ చటోపాధ్యాయ© 2017,www.logili.com All Rights Reserved.