'గణితం లేనిదే జీవితం లేదు' అన్న వాక్యం అతిశయోక్తి కాదు. ఎందుకంటే జీవిత క్రియలన్నీ కూడా కూడా గణితంతో ముడి వేసుకున్నవే. ఉదాహరణానికి - సంఖ్య - ఆకృతి - పరిమాణం అనే భావాలపై ఆధారపడి ఉన్నాయి. ఒక మొక్క తన జాతికి తగినట్లు రూపాన్ని కొమ్మల వరుసలను - పాత్ర పుష్పఫలాకృతులను విస్తరించుటను, సాలెపురుగు - తేనెటీగ తమ - తమ నివాస స్థలములను అతి చమత్కారముతో నిర్మించుటను. పక్షులు - చేపలు చాలా దూరం ప్రయాణం చేసి తమ నివాసస్థానములకు తిరిగి వచ్చుటను గమనించినపుడు ప్రకృతియందు గణిత భావాలు జీవితంతో ఎంతపెనవేసుకొని ఉన్నవో మనం గ్రహించవచ్చు.
'గణితం లేనిదే జీవితం లేదు' అన్న వాక్యం అతిశయోక్తి కాదు. ఎందుకంటే జీవిత క్రియలన్నీ కూడా కూడా గణితంతో ముడి వేసుకున్నవే. ఉదాహరణానికి - సంఖ్య - ఆకృతి - పరిమాణం అనే భావాలపై ఆధారపడి ఉన్నాయి. ఒక మొక్క తన జాతికి తగినట్లు రూపాన్ని కొమ్మల వరుసలను - పాత్ర పుష్పఫలాకృతులను విస్తరించుటను, సాలెపురుగు - తేనెటీగ తమ - తమ నివాస స్థలములను అతి చమత్కారముతో నిర్మించుటను. పక్షులు - చేపలు చాలా దూరం ప్రయాణం చేసి తమ నివాసస్థానములకు తిరిగి వచ్చుటను గమనించినపుడు ప్రకృతియందు గణిత భావాలు జీవితంతో ఎంతపెనవేసుకొని ఉన్నవో మనం గ్రహించవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.