గ్రామాలలో రైతులు పొలాలు క్రయ విక్రయాలు జరుపుకొను సందర్భాలలో పొలం కొలవడం కొలిచి విస్తీర్ణం ఒప్పగించడం తప్పనిసరి. పూర్వం ప్రతి గ్రామానికి సర్వే ట్రైనింగ్ అయిన గ్రామ కరణాలుండేవారు. రైతులు పొలాలు కొలిపించుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడేవారు కాదు. ప్రస్తుతం మండల పరిధిలో డెప్యూటీ సర్వేయరీక ఒక్కరే ఉండుట వలన ప్రతి చిన్న కొలతను సర్వేయరుగారిని పిలిపించుకొనుట రైతుకు వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనిగా ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వం వారు ప్రతి గ్రామానికి గ్రామ రెవెన్యూ ఆఫీసరును నియమించారు. కానీ వారికి పొలం కొలతలో నేర్పులేదు. ఈ పుస్తకం సహాయంతో ఎవరి సహాయం లేకుండ ఎవరంతట వారే పొలం కొలతలు నేర్చుకొనవచ్చు. విద్యావంతులయిన యువత కూడా గ్రామానికి ఒకరిద్దరు నేర్చుకొని ఉపాధి పొందవచ్చును.
- దొంతిబోయిన వెంకటరెడ్డి
గ్రామాలలో రైతులు పొలాలు క్రయ విక్రయాలు జరుపుకొను సందర్భాలలో పొలం కొలవడం కొలిచి విస్తీర్ణం ఒప్పగించడం తప్పనిసరి. పూర్వం ప్రతి గ్రామానికి సర్వే ట్రైనింగ్ అయిన గ్రామ కరణాలుండేవారు. రైతులు పొలాలు కొలిపించుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడేవారు కాదు. ప్రస్తుతం మండల పరిధిలో డెప్యూటీ సర్వేయరీక ఒక్కరే ఉండుట వలన ప్రతి చిన్న కొలతను సర్వేయరుగారిని పిలిపించుకొనుట రైతుకు వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనిగా ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వం వారు ప్రతి గ్రామానికి గ్రామ రెవెన్యూ ఆఫీసరును నియమించారు. కానీ వారికి పొలం కొలతలో నేర్పులేదు. ఈ పుస్తకం సహాయంతో ఎవరి సహాయం లేకుండ ఎవరంతట వారే పొలం కొలతలు నేర్చుకొనవచ్చు. విద్యావంతులయిన యువత కూడా గ్రామానికి ఒకరిద్దరు నేర్చుకొని ఉపాధి పొందవచ్చును. - దొంతిబోయిన వెంకటరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.