ప్రస్తుత కాలంలో రోడ్ల మీద యాక్సిడెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనకళ్ళ ముందు ఎన్నో దారుణాలు జరిగిపోతున్నాయి. అందుకు కారణాలు ఎన్ని ఉన్నా మన బాధ్యత కూడా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావించక తప్పడం లేదు. నలభై సంవత్సరాల క్రితం మనలో చాలా మందికి, ఆ నాటి తరం జనానికి ఉన్న ఏకైక స్వంత వాహనం సైకిల్. అప్పట్లో ప్రయాణాలు ఎక్కువగా బళ్లమీద, గుర్రపు బళ్లమీద, బస్సులమీద, రైళ్ళమీద జరిగేవి. కాని ఈ సమయంలో దేశమంతటా మోటారు బైకులు, కార్లతో కిక్కిరిసి ఉంది. అంతవరకూ వెల్ అండ్ గుడ్. సమస్యకూడా ఇక్కడే ప్రారంభమయింది. వాహనాలు ఎక్కువయ్యే కొలదీ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.
చాలామంది మోటార్ యాక్ట్ 1989 గురించి, ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సిగ్నల్స్ గురించి వివరాలు కావాలని అడిగుతున్నారు. కొంతమంది మేము పెద్దగా చదువుకోలేదు, ఎల్ ఎల్ ఆర్ టెస్ట్ లు ఇంగ్లీషులు ఉంటే మాకు కష్టం అవుతుంది అంటున్నారు. ఇలాంటి వారినందర్నీ దృష్టిలో పెట్టుకుని లైసెన్సులను పొందడం ఎలా, ఆ టెస్ట్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, సిగ్నల్స్ ని ఎలా ఫాలో అవ్వాలనేది తెలియడం కోసం ఈ 'సేఫ్ డ్రయివింగ్ గైడ్' పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ చిన్న పుస్తకం చాలామందికి, ఉద్యోగార్హులకు కొంతయినా ఉపయోగపడగలదని ఆశిస్తున్నాం.
ప్రస్తుత కాలంలో రోడ్ల మీద యాక్సిడెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనకళ్ళ ముందు ఎన్నో దారుణాలు జరిగిపోతున్నాయి. అందుకు కారణాలు ఎన్ని ఉన్నా మన బాధ్యత కూడా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావించక తప్పడం లేదు. నలభై సంవత్సరాల క్రితం మనలో చాలా మందికి, ఆ నాటి తరం జనానికి ఉన్న ఏకైక స్వంత వాహనం సైకిల్. అప్పట్లో ప్రయాణాలు ఎక్కువగా బళ్లమీద, గుర్రపు బళ్లమీద, బస్సులమీద, రైళ్ళమీద జరిగేవి. కాని ఈ సమయంలో దేశమంతటా మోటారు బైకులు, కార్లతో కిక్కిరిసి ఉంది. అంతవరకూ వెల్ అండ్ గుడ్. సమస్యకూడా ఇక్కడే ప్రారంభమయింది. వాహనాలు ఎక్కువయ్యే కొలదీ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. చాలామంది మోటార్ యాక్ట్ 1989 గురించి, ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సిగ్నల్స్ గురించి వివరాలు కావాలని అడిగుతున్నారు. కొంతమంది మేము పెద్దగా చదువుకోలేదు, ఎల్ ఎల్ ఆర్ టెస్ట్ లు ఇంగ్లీషులు ఉంటే మాకు కష్టం అవుతుంది అంటున్నారు. ఇలాంటి వారినందర్నీ దృష్టిలో పెట్టుకుని లైసెన్సులను పొందడం ఎలా, ఆ టెస్ట్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, సిగ్నల్స్ ని ఎలా ఫాలో అవ్వాలనేది తెలియడం కోసం ఈ 'సేఫ్ డ్రయివింగ్ గైడ్' పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ చిన్న పుస్తకం చాలామందికి, ఉద్యోగార్హులకు కొంతయినా ఉపయోగపడగలదని ఆశిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.