రేపటి శతాబ్దం బయోటెక్నాలజీ దె ! పరిశోధనాకాశంలో సగం కాదు, సూన్యమే?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆలోచిద్దాం!
సైన్స్ పరిశోధన ఎందుకు?
- నాగసూరి వేణుగోపాల్
ఇందులో....
రేపటి శతాబ్దానికి ఎవరు దరి చూపాలి?
టెక్నాలిజీకి సామజిక శాస్త్రాల ఊతం కావాలి?
ఆర్థిక అసమానతలు పెరగడానికి టెక్నాలజీ?
ప్రకృతే సకల సైన్స్ పాఠశాల!
కంప్యూటర్ సాలెగూడులో మనం!
మీడియా కూడా సైన్స్ లో స్పెషలైజ్ చేయాలి!
అనుమానపు నీడలు తెలగాలి
సైంటిస్టులకు భావప్రకటన స్వేచ్ఛ అవసరం లేదా?
స్వావలంబన దిశగా ఓ మైలురాయి!
ఎయిడ్స్ ఫై అపోహలు ఎవరి సృష్టి?
మల్టీమీడియా తో ముడిపడ్డ సవాళ్ళు
మౌడ్యమే మన ప్రస్థానమా?
కాలం తేర మీద క్లోనింగ్ ఫలితాలు
మానవాళి మనుగడ కోసం సైన్స్
రేపటి శతాబ్దం బయోటెక్నాలజీ దె !పరిశోధనాకాశంలో సగం కాదు, సూన్యమే?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆలోచిద్దాం!
సైన్స్ పరిశోధన ఎందుకు?
- నాగసూరి వేణుగోపాల్