మానవ జీవిత వికాసానికి ఎందరో మహానుభావులు కనుగొన్న రకరకాల ఆవిష్కరణలు కారణం. గుహాంతరాలలో జీవించే అనాది మానవుడు.. ఈనాడు గ్రహాంతరాళలలోకి పయనించగలుగుతున్నాడంటే.. అందుకు కారణం.. శాస్త్రవేత్తల అసాధారణ కృషి ఫలితంగా వెలువరించబడిన ఎన్నో సాధనాలు, సూత్రీకరణలు. మనిషి నిరంతరాన్వేషి, నిప్పును కనిపెట్టిన అనాది మానవుడి నుండి రోదసిలో కాంతివేగంతో ప్రయాణించగల వాహక నౌకను తయారు చేస్తున్న ఆధునిక మానవుని వరకూ నిరంతరం ప్రకృతిలోని విజ్ఞాన పేటికారహస్యాలను కనుగొని ఆవిష్కరించడం మానలేదు. ఈ నిరంతర విజ్ఞాన యాత్రలో మజిలీలు తప్ప ముగింపు ఉండదు.
మానవ జీవితం సుఖమయం కావడానికి కృషి చేసిన ఎందరో శాస్త్రవేత్తలు మనకి తెలుసు కానీ వారి ప్రయోగాల వెనుక వారు గడిపిన జీవితం. సాధించిన ఫలితాల వెనుక వారు చేసిన కృషి చాలా మందికి తెలియదు. అతి ముఖ్యమైన ఆవిష్కరణలు చేసిన ప్రముఖులలో ఒకరయిన థామస్ అల్వా ఎడిసన్ జీవిత సంక్షిప్త చరిత్రగా ఈ పుస్తకం మీకు అందించబడుతుంది.
మానవ జీవిత వికాసానికి ఎందరో మహానుభావులు కనుగొన్న రకరకాల ఆవిష్కరణలు కారణం. గుహాంతరాలలో జీవించే అనాది మానవుడు.. ఈనాడు గ్రహాంతరాళలలోకి పయనించగలుగుతున్నాడంటే.. అందుకు కారణం.. శాస్త్రవేత్తల అసాధారణ కృషి ఫలితంగా వెలువరించబడిన ఎన్నో సాధనాలు, సూత్రీకరణలు. మనిషి నిరంతరాన్వేషి, నిప్పును కనిపెట్టిన అనాది మానవుడి నుండి రోదసిలో కాంతివేగంతో ప్రయాణించగల వాహక నౌకను తయారు చేస్తున్న ఆధునిక మానవుని వరకూ నిరంతరం ప్రకృతిలోని విజ్ఞాన పేటికారహస్యాలను కనుగొని ఆవిష్కరించడం మానలేదు. ఈ నిరంతర విజ్ఞాన యాత్రలో మజిలీలు తప్ప ముగింపు ఉండదు. మానవ జీవితం సుఖమయం కావడానికి కృషి చేసిన ఎందరో శాస్త్రవేత్తలు మనకి తెలుసు కానీ వారి ప్రయోగాల వెనుక వారు గడిపిన జీవితం. సాధించిన ఫలితాల వెనుక వారు చేసిన కృషి చాలా మందికి తెలియదు. అతి ముఖ్యమైన ఆవిష్కరణలు చేసిన ప్రముఖులలో ఒకరయిన థామస్ అల్వా ఎడిసన్ జీవిత సంక్షిప్త చరిత్రగా ఈ పుస్తకం మీకు అందించబడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.