అది ఓ కాలువ మీద ఉండొచ్చు. ఓ నది మీద ఉండొచ్చు. కొన్ని సార్లు వంతెనలని సముద్రాల మీద కూడా కడతారు.
వంతెనల మీద రైళ్ల దగ్గర్నుండి, సైకిళ్ల దాకా నానా రకాల వాహనాలు పరుగెడతాయి.
సైనికులు వంతెనలు దాటి యుద్ధాలకు వెళ్తారు.
స్కూల్ పిల్లలు వంతెనలు దాటి బడికి వెళ్తారు.
వంతెనలు కకాకపోయినా, వంతెనల లాంటివి మన చుట్టూ రోజూ చూస్తూనే ఉంటాం.
- వి శ్రీనివాస చక్రవర్తి.
ఈ ఒడ్డుని ఆ ఒడ్డుని కలిపేదే వంతెన.