విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి. ఆయన 1642, డిసెంబర్ 25న పుట్టాడు. 1726 మార్చి 20న చనిపోయాడు. మూడొందల ఏళ్ళపాటు భౌతిక శాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, అంతటి ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయననూ ఆయనలాంటివారినీ ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు.
సంఘటనా మయమూ సంవాద భరితమూ అయిన ఆయన జీవితాన్నీ ఆయన కృషినీ పొందు పరిచారు రచయిత డా.శ్రీనివాస చక్రవర్తి.
విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి. ఆయన 1642, డిసెంబర్ 25న పుట్టాడు. 1726 మార్చి 20న చనిపోయాడు. మూడొందల ఏళ్ళపాటు భౌతిక శాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, అంతటి ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయననూ ఆయనలాంటివారినీ ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు. సంఘటనా మయమూ సంవాద భరితమూ అయిన ఆయన జీవితాన్నీ ఆయన కృషినీ పొందు పరిచారు రచయిత డా.శ్రీనివాస చక్రవర్తి.© 2017,www.logili.com All Rights Reserved.