ఈ పుస్తకం వేలాది యువతీ యువకులు, విద్యార్థినీ విద్యార్థులతో ఉపాధ్యాయుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, సాంస్కృతిక కార్యక్రమాల పర్యవేక్షకుడిగా, నా మూడు దశాబ్దాల అనుభవసారం. ఈ పుస్తకం నేను యువతకు, విద్యార్థులకు ఇస్తున్న చిరుకానుక.
ఇష్టంగా చదువుతూ, ఆనందాన్ని ఆస్వాదిస్తూ మంచి విషయాలను ఆచరణలో పెట్టి తమ జీవితాలను విజయం వైపు ఆనందంగా నడుపుకోవటానికి, '5 విజయ రహస్యాలు' పుస్తకం ఒక కథారూపంలో వ్రాయబడింది. ఆ కథలో యువకుల, విద్యార్థుల చిన్న చిన్న విజయ గాధలు, మహాత్ముల జీవితాలలోని ఘటనలు, రచయిత జీవిత అనుభవాలు పొందుపరచ బడ్డాయి. ఒక ప్రముఖ చిత్రకారుడు - ఈ పుస్తకంలోని జీవం ఉట్టిపడేలా మనసుని కట్టిపడేసేలా రంగురంగుల చిత్రాలలో బంధించాడు.
ఈ పుస్తకం యువకులకు స్కూల్, కాలేజ్ విద్యార్థులకే కాకుండా, చిరుద్యోగులకు, నిరుద్యోగులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు - ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని, తమ పిల్లల జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
- కె.వి.సుబ్బరాజు
ఈ పుస్తకం వేలాది యువతీ యువకులు, విద్యార్థినీ విద్యార్థులతో ఉపాధ్యాయుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, సాంస్కృతిక కార్యక్రమాల పర్యవేక్షకుడిగా, నా మూడు దశాబ్దాల అనుభవసారం. ఈ పుస్తకం నేను యువతకు, విద్యార్థులకు ఇస్తున్న చిరుకానుక. ఇష్టంగా చదువుతూ, ఆనందాన్ని ఆస్వాదిస్తూ మంచి విషయాలను ఆచరణలో పెట్టి తమ జీవితాలను విజయం వైపు ఆనందంగా నడుపుకోవటానికి, '5 విజయ రహస్యాలు' పుస్తకం ఒక కథారూపంలో వ్రాయబడింది. ఆ కథలో యువకుల, విద్యార్థుల చిన్న చిన్న విజయ గాధలు, మహాత్ముల జీవితాలలోని ఘటనలు, రచయిత జీవిత అనుభవాలు పొందుపరచ బడ్డాయి. ఒక ప్రముఖ చిత్రకారుడు - ఈ పుస్తకంలోని జీవం ఉట్టిపడేలా మనసుని కట్టిపడేసేలా రంగురంగుల చిత్రాలలో బంధించాడు. ఈ పుస్తకం యువకులకు స్కూల్, కాలేజ్ విద్యార్థులకే కాకుండా, చిరుద్యోగులకు, నిరుద్యోగులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు - ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని, తమ పిల్లల జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. - కె.వి.సుబ్బరాజు© 2017,www.logili.com All Rights Reserved.