సోవియట్ రష్యా ప్రజల జీవన విధానానికి గల, నేటి రష్యా ప్రజల జీవన విధానానికి తేడా ఏమిటి?
హెర్మిటేజ్ మ్యూజియంలో పీకాక్ క్లాక్ ప్రత్యేకత ఏమిటి?
రష్యాన్స్ మృదు స్వభావులా? లేక కఠినమైన వారా?
ఇంత దాక 2 ఆధ్యాత్మిక, వివిధ దేశాలకి చెందిన 8 ట్రావెలోగ్స్ రాసిన మల్లాది వెంకట కృష్ణ మూర్తి జూన్ 2018 లో 7 రోజులు సెయింట్ పీటర్స్ బర్గ్ , మాస్కోలని పర్యటించి రాసిన 11 వ ట్రావెలాగ్.
బోల్షవిక్స్ అంటే ఎవరు?
రష్యాలో మతం ఉందా?