భార్య మరియు భర్త ఎవరు ఎవరికీ లోబడి జీవించాలి? ఎందుకు? ఎలా?
- యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటము. అవమానించునది తన ప్రక్కటెముకలకు కుళ్ళు లాంటిది.
- భర్త కుటుంబ యజమానైనంత మాత్రాన భార్యపై అధికారము చెలాయించవచ్చునా?
- గయ్యాళిగంపైన భార్య గృహములో సర్పము లాంటిది - నీతి శాస్త్రము.
- భార్యభర్తలు ఒకరికొకరు శారీరక గాయాలు చేసుకొనరాదు. హృదయాలకు గాయాలు అసలే చేసుకొనరాదు.
- ఏడు ఘోరపాపాలైన గర్వము, ఆగ్రహం, ఈర్ష్య, ధనాశ, కామము, సోమరితనము, తిండిబోతుతనముల ప్రభావం భార్యాభర్తల సంసారజీవితం పై ఎలా ఉంటుంది?
- ప్రపంచజ్ఞాని సొలోమోను భార్యభర్తలకు, యువతకు ఏమని భోదించాడు?
- ఇదెక్కడి న్యాయం? ఘర్ ఘర్ కి కహాని...!
- వ్యక్తిగత అభిప్రాయాలు... ప్రతి భార్య, భర్త తప్పక చదవవలసిన పుస్తకం.
భార్య మరియు భర్త ఎవరు ఎవరికీ లోబడి జీవించాలి? ఎందుకు? ఎలా? - యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటము. అవమానించునది తన ప్రక్కటెముకలకు కుళ్ళు లాంటిది. - భర్త కుటుంబ యజమానైనంత మాత్రాన భార్యపై అధికారము చెలాయించవచ్చునా? - గయ్యాళిగంపైన భార్య గృహములో సర్పము లాంటిది - నీతి శాస్త్రము. - భార్యభర్తలు ఒకరికొకరు శారీరక గాయాలు చేసుకొనరాదు. హృదయాలకు గాయాలు అసలే చేసుకొనరాదు. - ఏడు ఘోరపాపాలైన గర్వము, ఆగ్రహం, ఈర్ష్య, ధనాశ, కామము, సోమరితనము, తిండిబోతుతనముల ప్రభావం భార్యాభర్తల సంసారజీవితం పై ఎలా ఉంటుంది? - ప్రపంచజ్ఞాని సొలోమోను భార్యభర్తలకు, యువతకు ఏమని భోదించాడు? - ఇదెక్కడి న్యాయం? ఘర్ ఘర్ కి కహాని...! - వ్యక్తిగత అభిప్రాయాలు... ప్రతి భార్య, భర్త తప్పక చదవవలసిన పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.