జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు.
ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి తమ సర్వశక్తుల్ని ధారపోసి, అఖుంఠీత దీక్షతో కృషి సల్పేవారు కూడా, తోటి సమాజపు ఇతర వ్యక్తుల ప్రతికూల ప్రభావాలను సవ్యంగా అవగతం చేసుకోకపోతే, తాము ఉహించని, ఎదురు చూడని విఘాతాలు ఎలా ఎదురవుతాయో, వాటిని అధిగమించడం ఎలాగో సోదాహరణముగా వివరించే వాస్తవ అనుభవాల మాలిక.
-సి.నరసింహారావు.
జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు. ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి తమ సర్వశక్తుల్ని ధారపోసి, అఖుంఠీత దీక్షతో కృషి సల్పేవారు కూడా, తోటి సమాజపు ఇతర వ్యక్తుల ప్రతికూల ప్రభావాలను సవ్యంగా అవగతం చేసుకోకపోతే, తాము ఉహించని, ఎదురు చూడని విఘాతాలు ఎలా ఎదురవుతాయో, వాటిని అధిగమించడం ఎలాగో సోదాహరణముగా వివరించే వాస్తవ అనుభవాల మాలిక. -సి.నరసింహారావు.
© 2017,www.logili.com All Rights Reserved.