జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు.
యువతీ యువకుల్లో అన్ని రకాల సంకోచాలను, భయాలను వైదోలిగించి, సమగ్ర లైంగికవగాహన కలిగిస్తూ, సాధారణ లైంగికానందాన్ని అపూర్వ అనుభవంగా మార్చివేసే అత్యంత శక్తివంతమైన మనోవైజ్ఞానిక గ్రంథం.
-సి.నరసింహారావు.
జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు. యువతీ యువకుల్లో అన్ని రకాల సంకోచాలను, భయాలను వైదోలిగించి, సమగ్ర లైంగికవగాహన కలిగిస్తూ, సాధారణ లైంగికానందాన్ని అపూర్వ అనుభవంగా మార్చివేసే అత్యంత శక్తివంతమైన మనోవైజ్ఞానిక గ్రంథం. -సి.నరసింహారావు.
© 2017,www.logili.com All Rights Reserved.