జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు.
ఎవరితో చెప్పుకోలేని, మరొకరితో పంచుకోలేని అంతరంగిక సమస్యలను అవలీలగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని పెంపొందించే ప్రశ్నోత్తరాల మాలిక ఇది. నెలల తరబడి మానసిక వేదన కలిగిస్తున్న స్థితిగతుల్ని అతి సునాయాసంగా, ఆహ్లాదకరమైన, ప్రయోజనకరమైన రీతిలో పరిష్కరించే, ప్రతి సమస్యను నూతన దృక్కోణం నుండి అవగతం చేసే అత్యంత ప్రయోజనకర గ్రంథం.
సి.నరసింహారావు.
జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు. ఎవరితో చెప్పుకోలేని, మరొకరితో పంచుకోలేని అంతరంగిక సమస్యలను అవలీలగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని పెంపొందించే ప్రశ్నోత్తరాల మాలిక ఇది. నెలల తరబడి మానసిక వేదన కలిగిస్తున్న స్థితిగతుల్ని అతి సునాయాసంగా, ఆహ్లాదకరమైన, ప్రయోజనకరమైన రీతిలో పరిష్కరించే, ప్రతి సమస్యను నూతన దృక్కోణం నుండి అవగతం చేసే అత్యంత ప్రయోజనకర గ్రంథం. సి.నరసింహారావు.© 2017,www.logili.com All Rights Reserved.