చాణక్యుడు నిస్సందేహంగా ప్రాచీన భారతదేశపు గొప్ప రాజకీయ వ్యుహరచానాశీలి, తాత్వికుడు. కానీ ఈ రోజువరకు నైతిక విలువల మీద ఈ రాజకీయ లబ్ధప్రతిష్టుడి సుభాషితాలు వెలుగు చూడలేకపోయాయి.
చాణక్యుడి జ్ఞానభాండారం కాలాతీతమైనది. మార్పు చెందనిది. ఈ గ్రంధం, నైతిక సూత్రాల యొక్క ఆవశ్యకతను, శాశ్వతతను నిక్కి వక్కానిస్తుంది. చాణక్యుడు తన భావాలను అచ్చేరువొందించే ముందు చూపుతోను, స్పష్టతతోను విశదీకరించారు. స్త్రీల గురించి, కుటుంబ జీవనం గురించి, సంబంధ బాంధవ్యాల గురించి, నైతిక ప్రవర్తన గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి వెలలేని, అమూల్యమైన భావపరంపరలెన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. భీతికోల్పే భవిష్యవాణి, దైనందిన జీవితం మీద అయన అర్ధవంతమైన పరిశీలనలు, జటిలమైన తత్త్వాలు చేరి ఈ పుస్తకాన్ని ఒక లోతైన జ్ఞానము, హేతువాదము నిండిన నిధిగా చేసాయి.
చాణక్యుడు నిస్సందేహంగా ప్రాచీన భారతదేశపు గొప్ప రాజకీయ వ్యుహరచానాశీలి, తాత్వికుడు. కానీ ఈ రోజువరకు నైతిక విలువల మీద ఈ రాజకీయ లబ్ధప్రతిష్టుడి సుభాషితాలు వెలుగు చూడలేకపోయాయి. చాణక్యుడి జ్ఞానభాండారం కాలాతీతమైనది. మార్పు చెందనిది. ఈ గ్రంధం, నైతిక సూత్రాల యొక్క ఆవశ్యకతను, శాశ్వతతను నిక్కి వక్కానిస్తుంది. చాణక్యుడు తన భావాలను అచ్చేరువొందించే ముందు చూపుతోను, స్పష్టతతోను విశదీకరించారు. స్త్రీల గురించి, కుటుంబ జీవనం గురించి, సంబంధ బాంధవ్యాల గురించి, నైతిక ప్రవర్తన గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి వెలలేని, అమూల్యమైన భావపరంపరలెన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. భీతికోల్పే భవిష్యవాణి, దైనందిన జీవితం మీద అయన అర్ధవంతమైన పరిశీలనలు, జటిలమైన తత్త్వాలు చేరి ఈ పుస్తకాన్ని ఒక లోతైన జ్ఞానము, హేతువాదము నిండిన నిధిగా చేసాయి.© 2017,www.logili.com All Rights Reserved.