మార్పు మానవ సహజం
ఆ సహజ గుణాన్ని కూడా అర్థం చేసుకోకుండా గిరిగీసుకుని బ్రతికేవారు జీవితంలో ఎదగలేరు.
ఏదో బ్రతికేయడమే తప్ప జీవితాన్ని ఆస్వాదించలేరు. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరాలన్న......
జీవితాన్ని ఆస్వాదించాలన్నా..... మనం మారాలి.
ఎందుకు మారాలి?...
ఎలా మారాలి?....
అన్నది ఈ పుస్తకం మీకు చెబుతుంది.....!
కోపంతో మాట్లాడితే 'గుణాన్ని' కోల్పోతారు.
అధికంగా మాట్లాడితే 'ప్రశాంతత' కోల్పోతారు.
అనవసరంగా మాట్లాడితే 'అర్థాన్ని' కోల్పోతారు.
అహంకారంతో మాట్లాడితే 'ప్రేమని' కోల్పోతారు.
అబద్దాలు మాట్లాడితే 'పేరుని' కోల్పోతారు.
అలోచించి మాట్లాడితే 'ప్రత్యేకతతో' జీవిస్తారు.
-డా.వి. నాగేష్.
మార్పు మానవ సహజం ఆ సహజ గుణాన్ని కూడా అర్థం చేసుకోకుండా గిరిగీసుకుని బ్రతికేవారు జీవితంలో ఎదగలేరు. ఏదో బ్రతికేయడమే తప్ప జీవితాన్ని ఆస్వాదించలేరు. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరాలన్న...... జీవితాన్ని ఆస్వాదించాలన్నా..... మనం మారాలి. ఎందుకు మారాలి?... ఎలా మారాలి?.... అన్నది ఈ పుస్తకం మీకు చెబుతుంది.....! కోపంతో మాట్లాడితే 'గుణాన్ని' కోల్పోతారు. అధికంగా మాట్లాడితే 'ప్రశాంతత' కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే 'అర్థాన్ని' కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే 'ప్రేమని' కోల్పోతారు. అబద్దాలు మాట్లాడితే 'పేరుని' కోల్పోతారు. అలోచించి మాట్లాడితే 'ప్రత్యేకతతో' జీవిస్తారు. -డా.వి. నాగేష్.
© 2017,www.logili.com All Rights Reserved.