మానవ పరిణామాన్ని, పుట్టుకను గురించి, మతపరమైన నమ్మకాలు, సిద్ధాంతాలతో పాటు, శాస్త్రీయ సిద్ధాంతాలు అనేకం వచ్చాయి. శాస్త్రజ్ఞానానికి, మూఢ నమ్మకానికీ మధ్య వ్యత్యాసాన్ని చూడగలిగిన వారు జ్ఞాన సంపన్నులవుతారు, శాస్త్రీయజ్ఞానం మీద ఆధారపడి చరిత్ర పురోగతిని, అనగా మానవ పురోగతిని అవగాహన చేసుకోగలిగినవారు అభ్యుదయానికి తాము సహితం సమిధలవుతారు.
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు, చదవగలిగిన పిల్లలకు తెలియని కఠిన సమస్యలకు సమాధానం చెప్పగల సిద్ధహస్తులు ఇలిన్, సిగాల్ గార్లు రాసిన "మానవ విజయం" అనే ఈ గ్రంథం నాగరికత ప్రారంభ దశ నుండి యంత్ర యుగం వరకు మానవపురోగతిని అద్భుతంగా చిత్రించింది. ప్రకృతిని జయించి అభ్యుదయపథాన జీవితాన్ని సంతోషదాయకంగా మానవుడు ఏ విధంగా చేసుకున్నాడో ఈ పుస్తకం వివరిస్తుంది.
మానవ పరిణామాన్ని, పుట్టుకను గురించి, మతపరమైన నమ్మకాలు, సిద్ధాంతాలతో పాటు, శాస్త్రీయ సిద్ధాంతాలు అనేకం వచ్చాయి. శాస్త్రజ్ఞానానికి, మూఢ నమ్మకానికీ మధ్య వ్యత్యాసాన్ని చూడగలిగిన వారు జ్ఞాన సంపన్నులవుతారు, శాస్త్రీయజ్ఞానం మీద ఆధారపడి చరిత్ర పురోగతిని, అనగా మానవ పురోగతిని అవగాహన చేసుకోగలిగినవారు అభ్యుదయానికి తాము సహితం సమిధలవుతారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు, చదవగలిగిన పిల్లలకు తెలియని కఠిన సమస్యలకు సమాధానం చెప్పగల సిద్ధహస్తులు ఇలిన్, సిగాల్ గార్లు రాసిన "మానవ విజయం" అనే ఈ గ్రంథం నాగరికత ప్రారంభ దశ నుండి యంత్ర యుగం వరకు మానవపురోగతిని అద్భుతంగా చిత్రించింది. ప్రకృతిని జయించి అభ్యుదయపథాన జీవితాన్ని సంతోషదాయకంగా మానవుడు ఏ విధంగా చేసుకున్నాడో ఈ పుస్తకం వివరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.