ఈ పుస్తకంలో...
దేవుడు ఎలా ఉంటాడు? నాస్తికులు సైతం దర్శించవచ్చు.
కోతినుండి మనిషి పరిణామం చెందటం ఎంతవరకు నిర్ధారించాలి?
మొక్కలకు మనసు మాత్రమే కాదు దృష్టిలాంటిది కూడా వుందనిపించే ఘటనలు.
వాస్తు అంటే?
కోరి కొరివితో తల గోక్కునే మేనరికపు పెళ్ళిళ్ళు. ఎందుచేత వద్దు? ఎటువంటి మేనరికాలైతే అనార్థాలు రావు?
'స్త్రీ' ప్రకృతి సృజించిన ఒక సంచారసౌందర్యం.
వేదాలు - బైబిలు - ఖురాను: ఇవి సాక్షాత్తూ దైవ ప్రవచనాలుగా భావించవచ్చు.
జ్యోతిషం - జాతకాలు - ఎంతవరకు హేతుబద్ధము?
ఆత్మలు - పునర్జన్మలు - ఎంతవరకు వాస్తవం?
మనిషి మేదస్సు దేని మీద ఆధారపడుతుంది?
క్షుద్రవిద్యలు, స్వాన్ ఇంటిలిజెన్స్, గ్రహణాల గురించి సమగ్ర విశ్లేషణ.
దైవప్రస్తాపనతో - పరోక్ష ప్రయోజనాలు.
ఈ పుస్తకంలో... దేవుడు ఎలా ఉంటాడు? నాస్తికులు సైతం దర్శించవచ్చు. కోతినుండి మనిషి పరిణామం చెందటం ఎంతవరకు నిర్ధారించాలి? మొక్కలకు మనసు మాత్రమే కాదు దృష్టిలాంటిది కూడా వుందనిపించే ఘటనలు. వాస్తు అంటే? కోరి కొరివితో తల గోక్కునే మేనరికపు పెళ్ళిళ్ళు. ఎందుచేత వద్దు? ఎటువంటి మేనరికాలైతే అనార్థాలు రావు? 'స్త్రీ' ప్రకృతి సృజించిన ఒక సంచారసౌందర్యం. వేదాలు - బైబిలు - ఖురాను: ఇవి సాక్షాత్తూ దైవ ప్రవచనాలుగా భావించవచ్చు. జ్యోతిషం - జాతకాలు - ఎంతవరకు హేతుబద్ధము? ఆత్మలు - పునర్జన్మలు - ఎంతవరకు వాస్తవం? మనిషి మేదస్సు దేని మీద ఆధారపడుతుంది? క్షుద్రవిద్యలు, స్వాన్ ఇంటిలిజెన్స్, గ్రహణాల గురించి సమగ్ర విశ్లేషణ. దైవప్రస్తాపనతో - పరోక్ష ప్రయోజనాలు.
© 2017,www.logili.com All Rights Reserved.