మనమందరమూ నిశ్చల మనస్సు కోసము వెతుకుటలేదా? కానీ మన మనస్సు ఎల్లప్పుడూ ఆలోచనలతో మునిగి ఉండుటలేదా? మనశ్శాంతిని తద్వారా కలిగే సహజమైన ఆనందాన్ని పొందడానికి భగవాన్ శ్రీ రమణ మహర్షి సులభమైన మార్గాన్ని ప్రసాదించారు. ఈ పుస్తకము సూటైన ఆ మార్గాన్ని వివరిస్తుంది.
నిశ్చల మనస్సు యొక్క అవసరం ఎంత ఉందో, మనస్తత్వ శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక సలహాదారుల ముందు పెద్ద వరుసల్లో బారులుతీరి నిలబడ్డ వాళ్ళను చూస్తే తెలుస్తుంది. నిశ్చల మనస్సు విషయంలో రమణులు స్థిర నిశ్చయంతో అధికారపూర్వకంగా సూచించిన, ఆదేశించిన దానినిబట్టి - “మనశ్శాంతి సహజం, అశాంతి కేవలం మనం కల్పించుకున్నది, లేదా ఊహించుకున్నది” అని తెలుస్తోంది. అందుచేత నిరంతరం విడవకుండా రమణుడు బోధించిన, సూచించిన మార్గంపై మనం కేంద్రీకృతమైన శ్రద్ధ చూపవలసివుంది.
మనమందరమూ నిశ్చల మనస్సు కోసము వెతుకుటలేదా? కానీ మన మనస్సు ఎల్లప్పుడూ ఆలోచనలతో మునిగి ఉండుటలేదా? మనశ్శాంతిని తద్వారా కలిగే సహజమైన ఆనందాన్ని పొందడానికి భగవాన్ శ్రీ రమణ మహర్షి సులభమైన మార్గాన్ని ప్రసాదించారు. ఈ పుస్తకము సూటైన ఆ మార్గాన్ని వివరిస్తుంది. నిశ్చల మనస్సు యొక్క అవసరం ఎంత ఉందో, మనస్తత్వ శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక సలహాదారుల ముందు పెద్ద వరుసల్లో బారులుతీరి నిలబడ్డ వాళ్ళను చూస్తే తెలుస్తుంది. నిశ్చల మనస్సు విషయంలో రమణులు స్థిర నిశ్చయంతో అధికారపూర్వకంగా సూచించిన, ఆదేశించిన దానినిబట్టి - “మనశ్శాంతి సహజం, అశాంతి కేవలం మనం కల్పించుకున్నది, లేదా ఊహించుకున్నది” అని తెలుస్తోంది. అందుచేత నిరంతరం విడవకుండా రమణుడు బోధించిన, సూచించిన మార్గంపై మనం కేంద్రీకృతమైన శ్రద్ధ చూపవలసివుంది.© 2017,www.logili.com All Rights Reserved.