మీ హృదయం నుండి టన్నుల కొద్ది దు:ఖమొచ్చినా
అయిన వారు అని అనుకున్నవారే.......కాని వారయినా
మీ కన్నీరు ఏరులై పారినా
ఖాళీ జేబులు మిమ్మల్ని వెక్కిరించినా మీ ఒప్పులన్నీ తప్పులైనా
చావాలో, బ్రతకాలో తెలియని పరిస్థితులు ఎదురైనా
అడ్డంకులు, మీ అభివృద్దికి అడ్డు కట్టలేసినా
అవమానాలు, విమర్శలు మిమ్మల్ని బాధించినా,
అప్పులిచ్చినవారు మిమ్మల్ని వేదించినా,
కోర్టు కేసులు మిమ్మల్ని ఆందోళనకి గురిచేసినా
మీరు పెంచిన మల్లెతీగె సర్పమై
మిమ్మల్ని కాటేయాలని ప్రయత్నించినా,
ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా,
ఆఖరికి ఆకలితో మలమలమాడినా మీరు ఖచ్చితంగా సమస్యల వలయాన్ని చేధించగలరు. ఈ పుస్తకం మీ దగ్గర వుంటే........
. నైతిక విలువలకు సంబందించిన అంశాలను, ఆ నైతిక విలువలను పెంపొందించుకోడానికి అవసరమయ్యే వ్యక్తిత్వ వికాసాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన అంశాలను తెలియచేస్తుంది.
. నైతిక విలువలు, నైపుణ్యం మీ వద్ద ఉంటే, వర్తమానం మీదే, భవిష్యత్ మీదే అన్న విషయాన్ని తెలియచేస్తుంది. . విజయపథంలోకి దుసుకేళ్ళడానికి అవసరమైన విషయాలను మీకు తెలియచేస్తుంది.
. మీరు సాధించిన విజయాన్ని కలకాలం నిలుపుకోవాలని మీకు తెలియచేస్తుంది...........ఇలా ఇంకా ఎన్నో విషయాలు తెలియచేస్తుంది ఈ పుస్తకం.
-పి.యస్.యస్. శాంతకుమార్.
మీ హృదయం నుండి టన్నుల కొద్ది దు:ఖమొచ్చినా అయిన వారు అని అనుకున్నవారే.......కాని వారయినా మీ కన్నీరు ఏరులై పారినా ఖాళీ జేబులు మిమ్మల్ని వెక్కిరించినా మీ ఒప్పులన్నీ తప్పులైనా చావాలో, బ్రతకాలో తెలియని పరిస్థితులు ఎదురైనా అడ్డంకులు, మీ అభివృద్దికి అడ్డు కట్టలేసినా అవమానాలు, విమర్శలు మిమ్మల్ని బాధించినా, అప్పులిచ్చినవారు మిమ్మల్ని వేదించినా, కోర్టు కేసులు మిమ్మల్ని ఆందోళనకి గురిచేసినా మీరు పెంచిన మల్లెతీగె సర్పమై మిమ్మల్ని కాటేయాలని ప్రయత్నించినా, ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, ఆఖరికి ఆకలితో మలమలమాడినా మీరు ఖచ్చితంగా సమస్యల వలయాన్ని చేధించగలరు. ఈ పుస్తకం మీ దగ్గర వుంటే........ . నైతిక విలువలకు సంబందించిన అంశాలను, ఆ నైతిక విలువలను పెంపొందించుకోడానికి అవసరమయ్యే వ్యక్తిత్వ వికాసాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన అంశాలను తెలియచేస్తుంది. . నైతిక విలువలు, నైపుణ్యం మీ వద్ద ఉంటే, వర్తమానం మీదే, భవిష్యత్ మీదే అన్న విషయాన్ని తెలియచేస్తుంది. . విజయపథంలోకి దుసుకేళ్ళడానికి అవసరమైన విషయాలను మీకు తెలియచేస్తుంది. . మీరు సాధించిన విజయాన్ని కలకాలం నిలుపుకోవాలని మీకు తెలియచేస్తుంది...........ఇలా ఇంకా ఎన్నో విషయాలు తెలియచేస్తుంది ఈ పుస్తకం. -పి.యస్.యస్. శాంతకుమార్.
© 2017,www.logili.com All Rights Reserved.