Yoga for Fitness

By S Sampath Kumar (Author)
Rs.150
Rs.150

Yoga for Fitness
INR
JPPUBLT120
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

State Best Teacher 2008 Award స్వీకరించిన యోగాచార్య ఎస్. సంపత్ కుమార్ రచించిన 

ఈ గ్రంధంలో వంద సులువైన యోగాసనాలు అందంగా మలచి అందిస్తున్నారు...

(అన్ని రంగుల పేజీలతో తీసుకువస్తున్నారు)

రంగు రంగుల హరివిల్లు విరుస్తున్నట్లు 

మేనితో రంగులను విరబూచే ఆసనాలు

 

ఇలావేయాలి. ఇలా వేయకూడదు

ఇది ప్రయోజనం, ఇది నష్టం... అన్నీ స్పష్టంగా...

 

తూరుపు సంధ్యరాగంలో ఆకాశానికి ఎర్రరంగు పులుముతూ 

విచ్చేస్తున్న సూర్యుడికి స్వాగతం పలుకుతూ సూర్యనమస్కారములు.

 

కమలాకారుడైన భానుడిని చూసి ఆకర్షితులైన 

మహిళలు చేసే విశేష సూర్యనమస్కారాలు.

 

ఈ గ్రంధంలో ఆరోగ్యం, ఆనందం కల్గించే 

అధ్బుతమైన ఆసనాలు మీకు కనువిందు చేసి యోగాలోకి తీసుకువెళ్తాయి.

State Best Teacher 2008 Award స్వీకరించిన యోగాచార్య ఎస్. సంపత్ కుమార్ రచించిన  ఈ గ్రంధంలో వంద సులువైన యోగాసనాలు అందంగా మలచి అందిస్తున్నారు... (అన్ని రంగుల పేజీలతో తీసుకువస్తున్నారు) రంగు రంగుల హరివిల్లు విరుస్తున్నట్లు  మేనితో రంగులను విరబూచే ఆసనాలు   ఇలావేయాలి. ఇలా వేయకూడదు ఇది ప్రయోజనం, ఇది నష్టం... అన్నీ స్పష్టంగా...   తూరుపు సంధ్యరాగంలో ఆకాశానికి ఎర్రరంగు పులుముతూ  విచ్చేస్తున్న సూర్యుడికి స్వాగతం పలుకుతూ సూర్యనమస్కారములు.   కమలాకారుడైన భానుడిని చూసి ఆకర్షితులైన  మహిళలు చేసే విశేష సూర్యనమస్కారాలు.   ఈ గ్రంధంలో ఆరోగ్యం, ఆనందం కల్గించే  అధ్బుతమైన ఆసనాలు మీకు కనువిందు చేసి యోగాలోకి తీసుకువెళ్తాయి.

Features

  • : Yoga for Fitness
  • : S Sampath Kumar
  • : JP
  • : JPPUBLT120
  • : Paperback
  • : July 2013
  • : 116
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yoga for Fitness

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam