తరచూ చెమ్మగిల్లే కళ్ళు, మానవత్వమే సిరాగా దొరలించే గుండె, అందరినీ కల్సుకొమ్మని చెప్పే అంతరంగం........
అలా.... అలలు. .. అలలుగా సాగి..... అక్షరాలై పదాలై, వాక్యాలై కథలుగా రూపుదిద్దుకున్న కొన్ని కథలు "అంతరంగం కదలితరంగమైతే .." పేరుతో మీ ముందుకు తెచ్చాను.
- ఎస్. సంపత్ కుమార్
చిన్నప్పుడు అమ్మ చెప్పిన కమ్మని కథలు...
తర్వాత తాతయ్య చెప్పిన పురాణ గాధలు....
పాఠశాలలో పంతుళ్ళు నేర్పిన నీతి కథలు....
పెరిగి పెద్దవుతూ బతుకుబాటలో తెలిసిన కథలు.
ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కథలు...
పేదల జీవితాల్లోంచి పొటమరించిన కథలు...
పోరాటాలకు మూలమైన కథలు...
ఆకలి కేకల్లోంచి పుట్టిన కథలు...
జీవితమంతా కథనరంగమే కదా?