Sammisrana Prabhavam

By Darren Hardy (Author)
Rs.299
Rs.299

Sammisrana Prabhavam
INR
MANIMN2918
In Stock
299.0
Rs.299


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             పోటీ ప్రపంచంలో గెలవడానికి, సవాళ్ళను అధిగమించడానికి, మీరెంతటి ఉన్నత జీవితానికి అర్హులో అంతటి ఉత్తమమైన జీవితంలోకి అడుగుపెట్టడానికి

                                  'సమ్మిశ్రణ ప్రభావం' ఉపకరిస్తుంది! -
-టి.హావ్ ఎకర్, న్యూయార్క్ టైమ్స్ ప్రచురణల్లో అగ్రశ్రేణి పాఠకాదరణ పొందిన

                           'సీక్రెట్స్ ఆఫ్ ది మిలియనీర్ మైండ్' పుస్తక రచయిత.
            "సమ్మిశ్రణ మన్నది ప్రపంచంలో ఎనిమిదో వింత' అని ఐన్ స్టీన్ అంటారు. మీ విజయాల్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే, చదవండి, గ్రహించండి, అవగతం చేసుకోండి, మీ కలల్ని, ఆశల్ని, ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి నా నేస్తం డారెన్ హారీ

                             అందించిన తెలివితేటల్ని సంపూర్ణంగా ఉపయోగించుకోండి.”
             -మార్క్ విక్టర్ హాన్ సెన్, చికెన్ సూప్ ఫర్ ది సోల్' అనే న్యూ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ సిరీస్ కు సహవ్యవస్థాపకుడు, 'వన్ మినిట్ మిలియనీర్' 
                                          పుస్తక సహరచయిత.
              "సమ్మిశ్రణ ప్రభావం' విజయసాధకులు తప్పనిసరిగా చదివితీరవలసిన పుస్తకం. విజయాన్ని సాధించాలంటే ఏం కావాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? విజయ సాధనకు ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ వివరాలన్నీ ఈ పుస్తకంలో
                                     ఉన్నాయి. 'సమ్మిశ్రణ ప్రభావం' స్పష్టమైన, సంక్లిష్టమైన విజయసాధన కరదీపిక!”
              - జాన్ సి మాక్స్వెల్, అత్యధిక పాఠకాదరణ కలిగిన 'ది 21 ఇర్రెఫ్యూటబుల్ లాస్ ఆఫ్
                                   లీడర్షిప్ పుస్తకరచయిత, ప్రముఖ వక్త.
              “వ్యక్తిత్వ వికాస రంగంలో డారెన్ హార్డీ ఒక కొత్త బైబిల్ ను రచించారని చెప్పవచ్చు. ఒక కొత్త ఒప్పందం - మీ కలల్ని సాకారం చేసే, మీ జీవితాన్ని ఆసాంతం మార్చేసే ఉపకరణాలతో కూడిన ఒక నిజమైన ఒప్పందం అంటూ ఏదైనా ఉందంటే అది
                                      “సమ్మిశ్రణ ప్రభావం' అనే ఈ పుస్తకమే!”
               -డేవిడ్ బక్, 'ఆటోమేటిక్ మిలియనీర్' వంటి ఎనిమిది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్
                                       రచయిత, ఆర్థిక నిపుణుడు.
- “అమోఘమైన జీవితాన్ని గడపడానికి ఇదొక అద్భుత సూత్రం. చదవండి, ముఖ్యంగా 
దీన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి.”
             -జాక్ కాన్ ఫీల్డ్, 'ది సక్సెస్ ప్రిన్సిపుల్స్: హౌ టు ఫ్రమ్ వేర్ యు ఆర్ టు వేర్ యు

                                      వావ్ టు బి' పుస్తక సహ రచయిత.

             పోటీ ప్రపంచంలో గెలవడానికి, సవాళ్ళను అధిగమించడానికి, మీరెంతటి ఉన్నత జీవితానికి అర్హులో అంతటి ఉత్తమమైన జీవితంలోకి అడుగుపెట్టడానికి                                   'సమ్మిశ్రణ ప్రభావం' ఉపకరిస్తుంది! --టి.హావ్ ఎకర్, న్యూయార్క్ టైమ్స్ ప్రచురణల్లో అగ్రశ్రేణి పాఠకాదరణ పొందిన                            'సీక్రెట్స్ ఆఫ్ ది మిలియనీర్ మైండ్' పుస్తక రచయిత.            "సమ్మిశ్రణ మన్నది ప్రపంచంలో ఎనిమిదో వింత' అని ఐన్ స్టీన్ అంటారు. మీ విజయాల్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే, చదవండి, గ్రహించండి, అవగతం చేసుకోండి, మీ కలల్ని, ఆశల్ని, ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి నా నేస్తం డారెన్ హారీ                              అందించిన తెలివితేటల్ని సంపూర్ణంగా ఉపయోగించుకోండి.”              -మార్క్ విక్టర్ హాన్ సెన్, చికెన్ సూప్ ఫర్ ది సోల్' అనే న్యూ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ సిరీస్ కు సహవ్యవస్థాపకుడు, 'వన్ మినిట్ మిలియనీర్'                                           పుస్తక సహరచయిత.              "సమ్మిశ్రణ ప్రభావం' విజయసాధకులు తప్పనిసరిగా చదివితీరవలసిన పుస్తకం. విజయాన్ని సాధించాలంటే ఏం కావాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? విజయ సాధనకు ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ వివరాలన్నీ ఈ పుస్తకంలో                                     ఉన్నాయి. 'సమ్మిశ్రణ ప్రభావం' స్పష్టమైన, సంక్లిష్టమైన విజయసాధన కరదీపిక!”               - జాన్ సి మాక్స్వెల్, అత్యధిక పాఠకాదరణ కలిగిన 'ది 21 ఇర్రెఫ్యూటబుల్ లాస్ ఆఫ్                                   లీడర్షిప్ పుస్తకరచయిత, ప్రముఖ వక్త.              “వ్యక్తిత్వ వికాస రంగంలో డారెన్ హార్డీ ఒక కొత్త బైబిల్ ను రచించారని చెప్పవచ్చు. ఒక కొత్త ఒప్పందం - మీ కలల్ని సాకారం చేసే, మీ జీవితాన్ని ఆసాంతం మార్చేసే ఉపకరణాలతో కూడిన ఒక నిజమైన ఒప్పందం అంటూ ఏదైనా ఉందంటే అది                                      “సమ్మిశ్రణ ప్రభావం' అనే ఈ పుస్తకమే!”                -డేవిడ్ బక్, 'ఆటోమేటిక్ మిలియనీర్' వంటి ఎనిమిది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్                                       రచయిత, ఆర్థిక నిపుణుడు.- “అమోఘమైన జీవితాన్ని గడపడానికి ఇదొక అద్భుత సూత్రం. చదవండి, ముఖ్యంగా దీన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి.”              -జాక్ కాన్ ఫీల్డ్, 'ది సక్సెస్ ప్రిన్సిపుల్స్: హౌ టు ఫ్రమ్ వేర్ యు ఆర్ టు వేర్ యు                                       వావ్ టు బి' పుస్తక సహ రచయిత.

Features

  • : Sammisrana Prabhavam
  • : Darren Hardy
  • : Manjul Publishing House
  • : MANIMN2918
  • : Paperback
  • : 2020
  • : 188
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sammisrana Prabhavam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam