ఏ మనిషికైనా తన జీవితంలో ఉపయోగించుకుంటున్నది తనలో ఉన్న పదిశాతం శక్తినే. అంతర్లీనంగా ఉన్న తొంభైశాతం శక్తి నిర్లక్ష్యానికి గురవుతుంది. దీనిని మనిషి గుర్తించకపోవటమే వైఫల్యానికి అసలు కారణం. ఆ శక్తిని స్వయంగా నిద్రలేపి అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవటానికి స్వయం ప్రేరణ కలిగించే మహోన్నతమైన మనోవైజ్ఞానిక ప్రక్రియే సెల్ఫ్ హిప్నాటిజం.
అందరికోసం:
ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అనుక్షణం ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, చెడు అలవాట్ల బారిన పడకుండా ఉండటానికి, వ్యసనాల నుంచి విముక్తి కావటానికి దోహదం చేసే ఓ ఆయుధం.
విద్యార్థుల కోసం:
చదువు మీద ఆసక్తి సన్నగిల్లడం, ఏకాగ్రత లోపం, మతిమరుపు, స్లోరైటింగ్, హోం సిక్ నెస్, పరీక్షల భయం, ఇంటర్వ్యూ భయం.. స్టేజ్ ఫియర్ నుంచి స్వయంగా బయటపడటానికి ఓ ఆహ్లాదకరమైన విధానం.
భార్యభర్తల కోసం:
పరస్పర అవగాహనతో సుఖసంసారానికి ఎమోషనల్ బ్యాలన్స్ తో యడబాటులేని జీవితానికి, లైంగిక జీవితాన్ని నిత్యకళ్యాణం పచ్చతోరణంలా కొనసాగించేందుకు, కడపటి శ్వాసను కూడా కలిసి మాత్రమే వదలగలిగే అపూర్వ ప్రేమైక సంగమానికి ఆహ్లాదకరమైన ఓ విధానం.
తల్లిదండ్రుల కోసం:
బాధలేకుండా పిల్లలు కనడానికి, కలలకు ప్రతిరూపంగా పుట్టిన పిల్లల భవిష్యత్ 'కల'గా మిగిలిపోకుండా ఉండటానికి, అడ్డాల నాటి నుంచి గెడ్డాల వయస్సుదాక పిల్లలని తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించే ఓ మనోవైజ్ఞానిక ప్రక్రియ.
ఏ మనిషికైనా తన జీవితంలో ఉపయోగించుకుంటున్నది తనలో ఉన్న పదిశాతం శక్తినే. అంతర్లీనంగా ఉన్న తొంభైశాతం శక్తి నిర్లక్ష్యానికి గురవుతుంది. దీనిని మనిషి గుర్తించకపోవటమే వైఫల్యానికి అసలు కారణం. ఆ శక్తిని స్వయంగా నిద్రలేపి అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవటానికి స్వయం ప్రేరణ కలిగించే మహోన్నతమైన మనోవైజ్ఞానిక ప్రక్రియే సెల్ఫ్ హిప్నాటిజం. అందరికోసం: ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అనుక్షణం ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, చెడు అలవాట్ల బారిన పడకుండా ఉండటానికి, వ్యసనాల నుంచి విముక్తి కావటానికి దోహదం చేసే ఓ ఆయుధం. విద్యార్థుల కోసం: చదువు మీద ఆసక్తి సన్నగిల్లడం, ఏకాగ్రత లోపం, మతిమరుపు, స్లోరైటింగ్, హోం సిక్ నెస్, పరీక్షల భయం, ఇంటర్వ్యూ భయం.. స్టేజ్ ఫియర్ నుంచి స్వయంగా బయటపడటానికి ఓ ఆహ్లాదకరమైన విధానం. భార్యభర్తల కోసం: పరస్పర అవగాహనతో సుఖసంసారానికి ఎమోషనల్ బ్యాలన్స్ తో యడబాటులేని జీవితానికి, లైంగిక జీవితాన్ని నిత్యకళ్యాణం పచ్చతోరణంలా కొనసాగించేందుకు, కడపటి శ్వాసను కూడా కలిసి మాత్రమే వదలగలిగే అపూర్వ ప్రేమైక సంగమానికి ఆహ్లాదకరమైన ఓ విధానం. తల్లిదండ్రుల కోసం: బాధలేకుండా పిల్లలు కనడానికి, కలలకు ప్రతిరూపంగా పుట్టిన పిల్లల భవిష్యత్ 'కల'గా మిగిలిపోకుండా ఉండటానికి, అడ్డాల నాటి నుంచి గెడ్డాల వయస్సుదాక పిల్లలని తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించే ఓ మనోవైజ్ఞానిక ప్రక్రియ.© 2017,www.logili.com All Rights Reserved.