ఒత్తిడి, భయం, ఆందోళన, భ్రాంతి, న్యూనతాభావం, ఆత్మవిశ్వాస లోపం, న్యూరోసిస్ వంటి రుగ్మతల నుండి బయటపడడానికి ఒక సాధనం హిప్నాటిజం. నిపుణుడైన హిప్నోటిస్టే కాదు, ఎవరైనా హిప్నాటిజం నేర్చుకోవచ్చు. దాన్ని తమలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
హిప్నాటిజం అంటే ఏమిటి?
హిప్నాటిజం వల్ల ఉపయోగమేమిటి?
హిప్నాటిజం చేయడం ఎలా?
సెల్ఫ్ హిప్నాటిజం ఎలా చేసుకోవచ్చు?
హిప్నాటిస్టు ఏం చేయవచ్చు?
హిప్నాటిస్టు ఏం చేయకూడదు?
సుప్రసిద్ధ హిప్నాటిస్టు డా బి వి పట్టాభిరాం ఈ పుస్తకంలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు. హిప్నాటిజం ఒక శాస్త్రం. ఈ శాస్త్రం ద్వారా మీరు బాగుపడండి, మీ చుట్టూ ఉన్నవారికి మానసిక ఆనందం కలిగించండి.
ఒత్తిడి, భయం, ఆందోళన, భ్రాంతి, న్యూనతాభావం, ఆత్మవిశ్వాస లోపం, న్యూరోసిస్ వంటి రుగ్మతల నుండి బయటపడడానికి ఒక సాధనం హిప్నాటిజం. నిపుణుడైన హిప్నోటిస్టే కాదు, ఎవరైనా హిప్నాటిజం నేర్చుకోవచ్చు. దాన్ని తమలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. హిప్నాటిజం అంటే ఏమిటి? హిప్నాటిజం వల్ల ఉపయోగమేమిటి? హిప్నాటిజం చేయడం ఎలా? సెల్ఫ్ హిప్నాటిజం ఎలా చేసుకోవచ్చు? హిప్నాటిస్టు ఏం చేయవచ్చు? హిప్నాటిస్టు ఏం చేయకూడదు? సుప్రసిద్ధ హిప్నాటిస్టు డా బి వి పట్టాభిరాం ఈ పుస్తకంలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు. హిప్నాటిజం ఒక శాస్త్రం. ఈ శాస్త్రం ద్వారా మీరు బాగుపడండి, మీ చుట్టూ ఉన్నవారికి మానసిక ఆనందం కలిగించండి.© 2017,www.logili.com All Rights Reserved.