స్టార్టప్ మేనేజ్ మెంట్ అంశాల పై తెలుగులో ఇదే మొట్టమొదటి పుస్తకం. స్టార్టప్ కంపెనీలు ప్రారంభించబోయే ఔత్సాహికులకు ఉపయోగపడే వందలాది అంశాలపై అత్యంత సమగ్రంగా రూపిందించిన పుస్తకం.
స్టార్టప్ ఆలోచనలెందుకు చేస్తారు?
మీరు నిజంగా ఎంట్రపెన్యూరేనా?
మీ ఐడియాలను ఎవాల్యుయేట్ చేసుకోవడమెలా?
అవకాశాల కోసం అన్వేషించడమెలా?
స్టార్టప్ కి ఎలా సిద్ధం కావాలి?
నైపుణ్యాలను ఎలా పెట్టుబడి పెట్టాలి?
స్టార్టప్ కు నిధుల సమీకరణ ఎలా?
క్లయింట్లతో వ్యవహరించాల్సిన పద్ధతులు
మెంటరింగ్ అవకాశాల్ని ఉపయోగించుకోవడం
గ్రీన్ టెక్నాలజీలను ఎలా ఉపయోగించుకోవాలి?
మహిళల కోసం అనువైన స్టార్టప్ లు.
స్టార్టప్ వర్క్ ప్లేస్ ఒత్తిళ్లను ఎలా అధిగమించాలి?
స్టార్టప్ వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి?
అలైవం ఆరోగ్య సూత్రాలు...
ఇంకా అనేక విషయాలపై కీలకమైన సమాచారాన్ని ఈ పుస్తకం మీకందిస్తుంది. ఇన్ స్టంట్ రిఫరెన్స్ కోసం మీవద్ద ఎప్పుడూ ఉంచుకోదగిన విలువైన పుస్తకం ఇది.
స్టార్టప్ మేనేజ్ మెంట్ అంశాల పై తెలుగులో ఇదే మొట్టమొదటి పుస్తకం. స్టార్టప్ కంపెనీలు ప్రారంభించబోయే ఔత్సాహికులకు ఉపయోగపడే వందలాది అంశాలపై అత్యంత సమగ్రంగా రూపిందించిన పుస్తకం. స్టార్టప్ ఆలోచనలెందుకు చేస్తారు? మీరు నిజంగా ఎంట్రపెన్యూరేనా? మీ ఐడియాలను ఎవాల్యుయేట్ చేసుకోవడమెలా? అవకాశాల కోసం అన్వేషించడమెలా? స్టార్టప్ కి ఎలా సిద్ధం కావాలి? నైపుణ్యాలను ఎలా పెట్టుబడి పెట్టాలి? స్టార్టప్ కు నిధుల సమీకరణ ఎలా? క్లయింట్లతో వ్యవహరించాల్సిన పద్ధతులు మెంటరింగ్ అవకాశాల్ని ఉపయోగించుకోవడం గ్రీన్ టెక్నాలజీలను ఎలా ఉపయోగించుకోవాలి? మహిళల కోసం అనువైన స్టార్టప్ లు. స్టార్టప్ వర్క్ ప్లేస్ ఒత్తిళ్లను ఎలా అధిగమించాలి? స్టార్టప్ వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి? అలైవం ఆరోగ్య సూత్రాలు... ఇంకా అనేక విషయాలపై కీలకమైన సమాచారాన్ని ఈ పుస్తకం మీకందిస్తుంది. ఇన్ స్టంట్ రిఫరెన్స్ కోసం మీవద్ద ఎప్పుడూ ఉంచుకోదగిన విలువైన పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.