షేక్స్పియర్ (పై) తెలుగు అవలోకనం - ఒక సఫల ప్రయత్నం
- శ్రీమతి సూరపరాజు పద్మజ,
M.A., (Eng), M.A., (French), చెన్నై
స్త్రీ విద్య అంటూ పురుష విద్య నుండి వేరేగా ఉంటుందా! విద్య ఎవరికైనా ఒకటే అనేది ఎంత సత్యమో, చదువు, విద్య ఒకటి కావనేదీ అంతే సత్యం.
ఆడది చదువు కుంటే కుటుంబం మొత్తం లేదా ఒక తరం మొత్తం బాగుపడుతుందనేటటువంటివి పాతగోడలపై అంటించే పోస్టర్ల మాటలు. అందులో కొంత నిజమున్నా ఆడది చదువుకోవలసింది ఇంటి ఖర్చుల పట్టీ చక్కగా వేయటానికో, ఇంటి ఖర్చులు పంచుకోగల జీతం తెచ్చుకోవడానికో, పిల్లలతో చూచి వ్రాత రాయించడానికో కాదు. పోనీ, కనిపించే ఇటువంటి చిన్న చిన్న ప్రయోజనాలు ఇచ్చినా, ఈ చదువు అనబడే అక్షరాస్యత స్త్రీ కి ముఖ్యంగా తను ఆర్జించవలసిన అసలు విద్యను గురించిన ఎరుకను, ఇచ్ఛను రేకెత్తించేందుకు పనికి వచ్చేదిగా ఉండాలి.
"Vouloir c'est pouvoir" ప్రెంచ్ సామెత. దేనికైనా కోరికే మార్గం అని భావం.
చిన్న వయసులో పెళ్ళిళ్ళు చాలా సామాన్యం అయిన కాలంలో పుట్టి పెరిగిన శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారు కూడా పద్నాలుగేళ్ళ కే వివాహిత. కానీ సామెతను నిజం చేస్తూ, ఆ వివాహం ఆమె కు అప్పటి వరకూ అందిన విద్యనో, దాన్ని వృద్ధి చేసుకోవాలన్న ఆమె వాఛనో నాశనం చేయలేదు. పిన్న................
షేక్స్పియర్ (పై) తెలుగు అవలోకనం - ఒక సఫల ప్రయత్నం - శ్రీమతి సూరపరాజు పద్మజ, M.A., (Eng), M.A., (French), చెన్నై స్త్రీ విద్య అంటూ పురుష విద్య నుండి వేరేగా ఉంటుందా! విద్య ఎవరికైనా ఒకటే అనేది ఎంత సత్యమో, చదువు, విద్య ఒకటి కావనేదీ అంతే సత్యం. ఆడది చదువు కుంటే కుటుంబం మొత్తం లేదా ఒక తరం మొత్తం బాగుపడుతుందనేటటువంటివి పాతగోడలపై అంటించే పోస్టర్ల మాటలు. అందులో కొంత నిజమున్నా ఆడది చదువుకోవలసింది ఇంటి ఖర్చుల పట్టీ చక్కగా వేయటానికో, ఇంటి ఖర్చులు పంచుకోగల జీతం తెచ్చుకోవడానికో, పిల్లలతో చూచి వ్రాత రాయించడానికో కాదు. పోనీ, కనిపించే ఇటువంటి చిన్న చిన్న ప్రయోజనాలు ఇచ్చినా, ఈ చదువు అనబడే అక్షరాస్యత స్త్రీ కి ముఖ్యంగా తను ఆర్జించవలసిన అసలు విద్యను గురించిన ఎరుకను, ఇచ్ఛను రేకెత్తించేందుకు పనికి వచ్చేదిగా ఉండాలి. "Vouloir c'est pouvoir" ప్రెంచ్ సామెత. దేనికైనా కోరికే మార్గం అని భావం. చిన్న వయసులో పెళ్ళిళ్ళు చాలా సామాన్యం అయిన కాలంలో పుట్టి పెరిగిన శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారు కూడా పద్నాలుగేళ్ళ కే వివాహిత. కానీ సామెతను నిజం చేస్తూ, ఆ వివాహం ఆమె కు అప్పటి వరకూ అందిన విద్యనో, దాన్ని వృద్ధి చేసుకోవాలన్న ఆమె వాఛనో నాశనం చేయలేదు. పిన్న................© 2017,www.logili.com All Rights Reserved.