మనోవిజ్ఞాన శాస్త్రంలో విశేష కృషి చేస్తున్న తాళ్లూరి లక్ష్మి గారు ఈ పుస్తకంలో సైకాలజీ, సక్సెస్ కు సంబంధించిన అనేక విషయాలను అందరికి అర్థమయ్యే రీతిలో వివరించారు. మనస్తత్వం అర్థం చేసుకుంటూ, తమ బలహీనతలను అధిగమిస్తూ మెరుగైన జీవితం కోరుకునే వారు తప్పక చదవవలసిన రచన ఇది. ఇందులో....
. మెదడును మలుచుకొండిలా..
. ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరుకోవడం ఎలా?
. ప్రయత్నాలకు స్వస్తి పలికితే?
. ధైర్యం ఉంటే ఓటమి దరి చేరదు.
. సక్సెస్-గెలుపు సూత్రం
. డిప్రెషన్ నుండి బయటపడే మార్గాలు
. జ్ఞాపకం గురి తప్పితే అల్జీమర్స్.
. పిల్లల పెంపకంలో భార్యభర్తల అన్యోన్యత.
. ఉత్తమ శ్రీ......శ్రీమతి మీరేనా.......
. ఇంటికి బాస్ ఇల్లాలయితే........!
. పిల్లల్ని పెంచడము ఒక కళే
. ఇష్టపడాలని కోరుకుంటున్నారా?.......................
ఇంకా ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-తాళ్లూరి లక్ష్మి.
మనోవిజ్ఞాన శాస్త్రంలో విశేష కృషి చేస్తున్న తాళ్లూరి లక్ష్మి గారు ఈ పుస్తకంలో సైకాలజీ, సక్సెస్ కు సంబంధించిన అనేక విషయాలను అందరికి అర్థమయ్యే రీతిలో వివరించారు. మనస్తత్వం అర్థం చేసుకుంటూ, తమ బలహీనతలను అధిగమిస్తూ మెరుగైన జీవితం కోరుకునే వారు తప్పక చదవవలసిన రచన ఇది. ఇందులో.... . మెదడును మలుచుకొండిలా.. . ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరుకోవడం ఎలా? . ప్రయత్నాలకు స్వస్తి పలికితే? . ధైర్యం ఉంటే ఓటమి దరి చేరదు. . సక్సెస్-గెలుపు సూత్రం . డిప్రెషన్ నుండి బయటపడే మార్గాలు . జ్ఞాపకం గురి తప్పితే అల్జీమర్స్. . పిల్లల పెంపకంలో భార్యభర్తల అన్యోన్యత. . ఉత్తమ శ్రీ......శ్రీమతి మీరేనా....... . ఇంటికి బాస్ ఇల్లాలయితే........! . పిల్లల్ని పెంచడము ఒక కళే . ఇష్టపడాలని కోరుకుంటున్నారా?....................... ఇంకా ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -తాళ్లూరి లక్ష్మి.
© 2017,www.logili.com All Rights Reserved.