లాబన్బాబు గారు గొప్ప ఇతివృత్తం గల 'అగాధం' నాటకం రాసి శెభాష్ అనిపించుకొన్నారు. ఇది మన తెలుగు రచయితలెవరు ప్రయత్నించని కథాంశం.
- డా. డి. విజయభాస్కర్
ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని నేటికీ కొంతమంది పెళ్ళిళ్ళు, విదేశాలలో ఉద్యోగాల పేరుతో తమకు తెలియకుండ కొంతమంది, తెలిసి కొంతమంది అమ్ముకొంటున్నారు. ట్రాఫికింగ్ లో చిక్కుకుపోతున్నారు. ఈ సమస్యను, సమకాలీన సామాజిక వాస్తవికతను గుర్తించి చేసిన రచన అగాధం..
- ప్రొ. దార్ల వెంకటేశ్వర రావు
ఇతివృత్తంలో సార్వజనీనత, పాత్రల రూపకల్పనలో సార్వకాలీనతను సాధించటం ఎలాగో ఈ రచయితకు తెలుసు. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు.
- ఆకెళ్ళ