తాళ్లూరి లాబన్ బాబు గారిని టి.యల్. బాబు అని కూడా పిలుస్తారు. బాల్యమంతా తెనాలి చుట్టుపక్కల గ్రామీణ వాతావరణంలో. గుంటూరు పట్టణంలో ఎం.ఎ., బి.ఎడ్., వరకు చదవుకున్నా చేసింది బ్యాంక్ ఉద్యోగం. రిజర్వు బ్యాంకులో చేరి ఆ తర్వాత హైదరాబాదు 'నాబార్డ్' లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ.
మహాకవి జాషువా సాహిత్యాన్ని అధ్యయనం చేసి జాషువా కవితాత్మపై పరిశోధన చేశారు. ఫలితంగా 'జాషువా అనర్ఘ రత్నాలు', 'జాషువా ఆణిముత్యాలు' మన ముందుంచారు. ఇప్పుడు 'జాషువా మొలక వజ్రాలు' మనకు అందిస్తున్నారు. కవికోకిల జాషువా కవితంలోగల భావుకత, రసజ్ఞతలపై మనోహరమైన వ్యాఖ్యానం చేశారు. జాషువాను గొప్ప మానవతావాదిగా, మానవ హక్కుల పోరాటయోధునిగా చిత్రీకరిస్తూ 'జాషువా తాత్త్విక చింతనను' అద్భుతంగా ఆవిష్కరించారు.
సమాజానికి అవసరమయ్యే సాహిత్యాన్ని సృష్టించడమే ప్రగతి శీల రచయితగా శ్రీ లాబన్ బాబుగారి ధ్యేయం.
- తాళ్లూరి లాబన్ బాబు
తాళ్లూరి లాబన్ బాబు గారిని టి.యల్. బాబు అని కూడా పిలుస్తారు. బాల్యమంతా తెనాలి చుట్టుపక్కల గ్రామీణ వాతావరణంలో. గుంటూరు పట్టణంలో ఎం.ఎ., బి.ఎడ్., వరకు చదవుకున్నా చేసింది బ్యాంక్ ఉద్యోగం. రిజర్వు బ్యాంకులో చేరి ఆ తర్వాత హైదరాబాదు 'నాబార్డ్' లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ. మహాకవి జాషువా సాహిత్యాన్ని అధ్యయనం చేసి జాషువా కవితాత్మపై పరిశోధన చేశారు. ఫలితంగా 'జాషువా అనర్ఘ రత్నాలు', 'జాషువా ఆణిముత్యాలు' మన ముందుంచారు. ఇప్పుడు 'జాషువా మొలక వజ్రాలు' మనకు అందిస్తున్నారు. కవికోకిల జాషువా కవితంలోగల భావుకత, రసజ్ఞతలపై మనోహరమైన వ్యాఖ్యానం చేశారు. జాషువాను గొప్ప మానవతావాదిగా, మానవ హక్కుల పోరాటయోధునిగా చిత్రీకరిస్తూ 'జాషువా తాత్త్విక చింతనను' అద్భుతంగా ఆవిష్కరించారు. సమాజానికి అవసరమయ్యే సాహిత్యాన్ని సృష్టించడమే ప్రగతి శీల రచయితగా శ్రీ లాబన్ బాబుగారి ధ్యేయం. - తాళ్లూరి లాబన్ బాబు© 2017,www.logili.com All Rights Reserved.