ఈ పుస్తకం యువతరానికి ఆత్మీయ లేఖ. ఈ పుస్తకంలో యువతరం నేర్చుకోవలసినవి, విడిచిపెట్టాల్సినవి, పాటించాల్సినవి, తీర్చిదిద్దుకోవాల్సినవి, సాధనచేయాల్సినవాటి గురించి చర్చించటం జరిగింది.
మెరుగైన సమాజాన్ని సాధించాలంటే అది యువతరం చేతిలోనే ఉందని పెద్దలు అంటారు. దానికోసమే... ఈనాటి యువతరం ఆలోచనాధోరణుల్లో నేను గమనించిన అంశాలు, వాటిల్లో నన్ను అమితంగా ఆకర్షించినవి, ఆలోచనకు దారి తీసినవి, ఆందోళనకు గురిచేసినవి మొత్తంగా నూరు అంశాలను లేఖ రూపంలో ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నాను. వాటిపై నా అభిప్రాయాలతో పాటు, ప్రముఖుల అభిప్రాయాలను, సూక్తులుగా, నిర్వచనాలుగా గుర్తుపెట్టుకోదగిన మంచి మాటలను కూడా పేర్కొన్నాను.
- డా టి ఎస్ రావు
ఈ పుస్తకం యువతరానికి ఆత్మీయ లేఖ. ఈ పుస్తకంలో యువతరం నేర్చుకోవలసినవి, విడిచిపెట్టాల్సినవి, పాటించాల్సినవి, తీర్చిదిద్దుకోవాల్సినవి, సాధనచేయాల్సినవాటి గురించి చర్చించటం జరిగింది. మెరుగైన సమాజాన్ని సాధించాలంటే అది యువతరం చేతిలోనే ఉందని పెద్దలు అంటారు. దానికోసమే... ఈనాటి యువతరం ఆలోచనాధోరణుల్లో నేను గమనించిన అంశాలు, వాటిల్లో నన్ను అమితంగా ఆకర్షించినవి, ఆలోచనకు దారి తీసినవి, ఆందోళనకు గురిచేసినవి మొత్తంగా నూరు అంశాలను లేఖ రూపంలో ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నాను. వాటిపై నా అభిప్రాయాలతో పాటు, ప్రముఖుల అభిప్రాయాలను, సూక్తులుగా, నిర్వచనాలుగా గుర్తుపెట్టుకోదగిన మంచి మాటలను కూడా పేర్కొన్నాను. - డా టి ఎస్ రావు© 2017,www.logili.com All Rights Reserved.