మనిషి జీవించడానికి ఆక్సీజన్ ఎంత అవసరమో, మనిషి సాధించడానికి ఆత్మవిశ్వాసము అంతే అవసరము.
విశ్వాసం ఊహ అనే నిప్పు నుంచి రగులుతుంది.
విశ్వాసం మీలో దాగి ఉన్న శక్తులను వెలికితీస్తుంది.
విశ్వాసం పరమాద్భుతాలను ఆవిష్కరిస్తుంది.
విశ్వాసం మిమ్మల్ని ఎప్పుడూ అలిసిపోనివ్వదు.
విశ్వాసం విజయం దిశగా దృష్టి కేంద్రీకరించాలని చెబుతుంది.
ఈ పుస్తకంలో అందించిన ఆలోచనలు, సూచనలు బంగారు తునకల లాంటివి. మన ఆసక్తి, వినియోగం, వర్తమాన ఫ్యాషన్ల ప్రకారం ఆ బంగారంతో మనకు నచ్చిన ఆభరణం చేయించుకుంటాం కదా. అలాగే మీ అవసరాలు, మీ సమస్యలు, వర్తమాన పరిస్థితులను బట్టి ఈ పుస్తకములోని ఆలోచనలను మలచుకోండి, వినియోగించుకోండి.
మనిషి జీవించడానికి ఆక్సీజన్ ఎంత అవసరమో, మనిషి సాధించడానికి ఆత్మవిశ్వాసము అంతే అవసరము. విశ్వాసం ఊహ అనే నిప్పు నుంచి రగులుతుంది. విశ్వాసం మీలో దాగి ఉన్న శక్తులను వెలికితీస్తుంది. విశ్వాసం పరమాద్భుతాలను ఆవిష్కరిస్తుంది. విశ్వాసం మిమ్మల్ని ఎప్పుడూ అలిసిపోనివ్వదు. విశ్వాసం విజయం దిశగా దృష్టి కేంద్రీకరించాలని చెబుతుంది. ఈ పుస్తకంలో అందించిన ఆలోచనలు, సూచనలు బంగారు తునకల లాంటివి. మన ఆసక్తి, వినియోగం, వర్తమాన ఫ్యాషన్ల ప్రకారం ఆ బంగారంతో మనకు నచ్చిన ఆభరణం చేయించుకుంటాం కదా. అలాగే మీ అవసరాలు, మీ సమస్యలు, వర్తమాన పరిస్థితులను బట్టి ఈ పుస్తకములోని ఆలోచనలను మలచుకోండి, వినియోగించుకోండి.
© 2017,www.logili.com All Rights Reserved.