ఉపన్యాసం ఎలా మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టకూడదు? ఉపన్యాసం లోపల విషయం ఎలా ఉండాలి? విషయాన్ని ఎలా వివరించాలి? భాష, భావం ఎలా ఉండాలి? సభికులలో ఉత్కంఠను ఎలా పెంచాలి? ఎలాంటి ముగింపు ఉండాలి? ఎలాంటి ముగింపు ఉండకూడదు? నీవు మాట్లాడదామనుకున్న విషయం నీ ముందు వారు మాట్లాడేసి నీకు ఏమీ మిగల్చకపోతే ఏం చేయాలి? మొదలగు ఎన్నో సూత్రాలకు వివరాలు తెలుసుకోవాలి. మంచి ఉపన్యాసం ఇవ్వడమనేది ఒక కల. ఆ కల వెనుక ఎంతో పరిశీలన, శాస్త్రీయ అవగాహన అవసరం. మీరు ఓ మంచి వక్త అవ్వాలని లేదూ? మంచి వక్త కావాలనుకొనే ప్రతి ఒక్కరికీ ఈ "మంచి ఉపన్యాసకుడంటే ఎవరు?" ఎంతో దోహదపడుతుంది.
ఉపన్యాసం ఎలా మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టకూడదు? ఉపన్యాసం లోపల విషయం ఎలా ఉండాలి? విషయాన్ని ఎలా వివరించాలి? భాష, భావం ఎలా ఉండాలి? సభికులలో ఉత్కంఠను ఎలా పెంచాలి? ఎలాంటి ముగింపు ఉండాలి? ఎలాంటి ముగింపు ఉండకూడదు? నీవు మాట్లాడదామనుకున్న విషయం నీ ముందు వారు మాట్లాడేసి నీకు ఏమీ మిగల్చకపోతే ఏం చేయాలి? మొదలగు ఎన్నో సూత్రాలకు వివరాలు తెలుసుకోవాలి. మంచి ఉపన్యాసం ఇవ్వడమనేది ఒక కల. ఆ కల వెనుక ఎంతో పరిశీలన, శాస్త్రీయ అవగాహన అవసరం. మీరు ఓ మంచి వక్త అవ్వాలని లేదూ? మంచి వక్త కావాలనుకొనే ప్రతి ఒక్కరికీ ఈ "మంచి ఉపన్యాసకుడంటే ఎవరు?" ఎంతో దోహదపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.