దురాశతో తోటివారిని గురించి ఆలోచించకుండా అర్థంలేని ప్రగతి సాధిస్తున్న ఈ యుగంలో తాజిమా షిన్జీ వ్రాసిన ఈ కథల పుస్తకం మనకందరికీ ఎదో ఒక సందేశాన్ని ఇస్తుంది. ఇందులోని ఐదు కథలు మానవ మనుగడ లోని వివిధాంశాలను చిత్రిస్తాయి. మన చర్యలలోని జీవితాలను సౌందర్య భరితం చేసుకోటానికున్న ఆటంకాలను తొలగించుకోటానికి అన్ని విధాలా ప్రయత్నించవలసి ఉందని కూడా రచయిత చెపుతాడు.
ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, అనువాదకులు డాక్టర్ జె. భాగ్య లక్ష్మి ఈ కథలను తెలుగులోకి అనువదించారు.
- జె. భాగ్యలక్ష్మి