Title | Price | |
Chinna Kathalu | Rs.120 | Out of Stock |
తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి.
విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితకాలంలో కేవలం 22 కథలు మాత్రమే సేకరించి, చిన్న కథలు సంపుటిగా రెండు పర్యాయములు ముద్రించుట జరిగినది. మరియొక ఎనిమిది కథలు కలిపి మొత్తం 30 కథల సంపుటిగా వెలువరచ గలిగినాము.
తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితకాలంలో కేవలం 22 కథలు మాత్రమే సేకరించి, చిన్న కథలు సంపుటిగా రెండు పర్యాయములు ముద్రించుట జరిగినది. మరియొక ఎనిమిది కథలు కలిపి మొత్తం 30 కథల సంపుటిగా వెలువరచ గలిగినాము.
© 2017,www.logili.com All Rights Reserved.