Title | Price | |
Chorabatu | Rs.150 | In Stock |
ఈ 'చొరబాటు' సంపుటంలోని కథలు చదివితే పాఠకులకేదో భరోసా కలుగుతుంది. ఉత్తములు కథారచయితలైతే ఉత్తమోత్తమ సాహిత్యం సృజించ బడుతుంది. దానికి కాంతారావుగారు, వారి కథలు నిదర్శనం.
దోపిడీ, పీడనల పట్ల ఎనలేని ఆగ్రహం, పీడితుల పట్ల ఎక్కడలేని కరుణా ఈ కథలలో కనిపిస్తాయి.
ఖమ్మం నుండి అందునా పాల్వంచ ప్రాంతం నుండి తానెరిగిన జీవితాల గురించి, అందులోని అనేక సూక్ష్మ విషయాలను ఉత్తమ కథలుగా సృష్టించి ఇలా మీముందుంచారు. వాటిలో
1. చొరబాటు
2. పాము కాటు
3. సలీం కాకా
4. ఎంచి చూడగ రెండే కులములు
5. చిన్నారి దంపతులు
6. అనివార్యం
7. మా ఊరు అమృతం కొనుక్కోండి
8. ఆ గాయం మాననిది
9. ఇంటింటి కథ
10. పూర్ణమ్మ చెరువు
11. అభిజాత్యం
12. బొమ్మ - బొరుసు
13. ఓ అమ్మ కథ
ఇలా మరెన్నో కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
- శిరంశెట్టి కాంతారావు
ఈ 'చొరబాటు' సంపుటంలోని కథలు చదివితే పాఠకులకేదో భరోసా కలుగుతుంది. ఉత్తములు కథారచయితలైతే ఉత్తమోత్తమ సాహిత్యం సృజించ బడుతుంది. దానికి కాంతారావుగారు, వారి కథలు నిదర్శనం. దోపిడీ, పీడనల పట్ల ఎనలేని ఆగ్రహం, పీడితుల పట్ల ఎక్కడలేని కరుణా ఈ కథలలో కనిపిస్తాయి. ఖమ్మం నుండి అందునా పాల్వంచ ప్రాంతం నుండి తానెరిగిన జీవితాల గురించి, అందులోని అనేక సూక్ష్మ విషయాలను ఉత్తమ కథలుగా సృష్టించి ఇలా మీముందుంచారు. వాటిలో 1. చొరబాటు 2. పాము కాటు 3. సలీం కాకా 4. ఎంచి చూడగ రెండే కులములు 5. చిన్నారి దంపతులు 6. అనివార్యం 7. మా ఊరు అమృతం కొనుక్కోండి 8. ఆ గాయం మాననిది 9. ఇంటింటి కథ 10. పూర్ణమ్మ చెరువు 11. అభిజాత్యం 12. బొమ్మ - బొరుసు 13. ఓ అమ్మ కథ ఇలా మరెన్నో కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. - శిరంశెట్టి కాంతారావు
© 2017,www.logili.com All Rights Reserved.