Dalitha Brahmanudu

Rs.100
Rs.100

Dalitha Brahmanudu
INR
MANIMN0619
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                                  ప్రపంచంలో యే దేశంలోనూ లేని కులవ్యవస్థ ఒక్క భారత దేశంలో వేల సంవత్సరాల నుండి ఒక స్థిరమైన వ్యవస్థీకృతంగా మారింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఈ నాలుగు వర్ణాలను నేనే సృష్టించానని చెప్పించారు శ్రీకృష్ణుడిచేత. ఈ నాల్గు వర్ణాలకు చెందనివాళ్ళను పంచములని, అస్పృశ్యులని, నిమ్మకులాలవారని పేర్లు పెట్టి వాళ్ళను హైందవ సమాజం నుండి వెలివేశారు. వారిని ఉరి వెలుపలనే ఉంచారు. నీచమైనవని భావించే  పనులు చేయించారు. వాళ్ళు చదువుకోకుండా, విజ్ఞాన పంతులు కాకుండా చేసారు. అగ్రవర్ణాలవారి చెప్పుచేతల్లోనే పెట్టుకుని వాళ్ళను బానిసలకంటే హీనంగా చూశారు. ఈ 21 వ శతాబ్దంలో కూడా దళితుల పట్ల అక్కడక్కడ పూర్వాంలాగే అంటరానితనం, విపక్ష, అవమానం, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ఈ " దళిత బ్రాహ్మణుడు " అనే కధ సంకలనంలోని కథలన్నింటి లోనూ దళితుల పట్ల జరుగుతున్న ఈ తీవ్రమైన అన్యాయాలే  చిత్రితమయ్యాయి.

                                                                                     -రంగనాధ రామచంద్రరావు.

                                                                  ప్రపంచంలో యే దేశంలోనూ లేని కులవ్యవస్థ ఒక్క భారత దేశంలో వేల సంవత్సరాల నుండి ఒక స్థిరమైన వ్యవస్థీకృతంగా మారింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఈ నాలుగు వర్ణాలను నేనే సృష్టించానని చెప్పించారు శ్రీకృష్ణుడిచేత. ఈ నాల్గు వర్ణాలకు చెందనివాళ్ళను పంచములని, అస్పృశ్యులని, నిమ్మకులాలవారని పేర్లు పెట్టి వాళ్ళను హైందవ సమాజం నుండి వెలివేశారు. వారిని ఉరి వెలుపలనే ఉంచారు. నీచమైనవని భావించే  పనులు చేయించారు. వాళ్ళు చదువుకోకుండా, విజ్ఞాన పంతులు కాకుండా చేసారు. అగ్రవర్ణాలవారి చెప్పుచేతల్లోనే పెట్టుకుని వాళ్ళను బానిసలకంటే హీనంగా చూశారు. ఈ 21 వ శతాబ్దంలో కూడా దళితుల పట్ల అక్కడక్కడ పూర్వాంలాగే అంటరానితనం, విపక్ష, అవమానం, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ఈ " దళిత బ్రాహ్మణుడు " అనే కధ సంకలనంలోని కథలన్నింటి లోనూ దళితుల పట్ల జరుగుతున్న ఈ తీవ్రమైన అన్యాయాలే  చిత్రితమయ్యాయి.                                                                                      -రంగనాధ రామచంద్రరావు.

Features

  • : Dalitha Brahmanudu
  • : Dr Ranganatha Ramachandra Rao
  • : Navachetana Publication House
  • : MANIMN0619
  • : Paperback
  • : 2018
  • : 127
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dalitha Brahmanudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam