దళిత ఉద్యమ చరిత్ర దళితుల్లో ఒక ఆత్మ గౌరవాన్ని అంబేడ్కర్ చేసిన కృషిని మన ముందుకు తెస్తుంది. దళితుల్లో ఒక చారిత్రిక స్పృహని కలిగిస్తుంది.దళిత ఉద్యమ పరిణామం భారతదేశ మూల వాసుల సామాజిక సాంస్కృతిక, తాత్త్విక విద్యాభివృద్ది క్రమాన్ని మన ముందుంచుతుంది. దళితులు భారతదేశ నిర్మాతలు అని నిరూపిస్తుంది. ఈ పరిశోధన రెండు సంవత్సరాలు నిరంతరంగా జరిగింది. భారతదేశంలో దళిత ఉద్యమాల పరిణామాన్ని ఒక చారిత్రిక క్రమంలో ఈ పరిశోధనలో ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పరిశోధన కోసం వందలాది గ్రంథాలను పరిశీలించి చీకటి కోణంలో దాగిన అనేక అంశాలను బయటకు తీసుకురావడం జరిగింది.
దళిత ఉద్యమ చరిత్ర దళితుల్లో ఒక ఆత్మ గౌరవాన్ని అంబేడ్కర్ చేసిన కృషిని మన ముందుకు తెస్తుంది. దళితుల్లో ఒక చారిత్రిక స్పృహని కలిగిస్తుంది.దళిత ఉద్యమ పరిణామం భారతదేశ మూల వాసుల సామాజిక సాంస్కృతిక, తాత్త్విక విద్యాభివృద్ది క్రమాన్ని మన ముందుంచుతుంది. దళితులు భారతదేశ నిర్మాతలు అని నిరూపిస్తుంది. ఈ పరిశోధన రెండు సంవత్సరాలు నిరంతరంగా జరిగింది. భారతదేశంలో దళిత ఉద్యమాల పరిణామాన్ని ఒక చారిత్రిక క్రమంలో ఈ పరిశోధనలో ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పరిశోధన కోసం వందలాది గ్రంథాలను పరిశీలించి చీకటి కోణంలో దాగిన అనేక అంశాలను బయటకు తీసుకురావడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.