ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా స్వీకరించి రెండూ సంవత్సరాల్లో వందకి పైగా కథలు రాసి, సాహితి లోకాన్ని అలరించిన కృష్ణమోహనరావు గారి కృషి నిజంగా అభినందనీయం. నేపథ్యం ఒకటే అయినా ప్రతి కథ ప్రత్యేకతను సంతరించుకుని రచయితకు గల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే కృష్ణ మోహన్ గారి కథలన్నీ దాదాపుగా వారి జీవిత అనుభవాలే. ఈ సంపుటిలోని దాదాపు అన్ని కథానికలు కొంటె ఊహల సమాహారమే.
-ఆచార్య నన్నవ సత్యనారాయణ.
ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా స్వీకరించి రెండూ సంవత్సరాల్లో వందకి పైగా కథలు రాసి, సాహితి లోకాన్ని అలరించిన కృష్ణమోహనరావు గారి కృషి నిజంగా అభినందనీయం. నేపథ్యం ఒకటే అయినా ప్రతి కథ ప్రత్యేకతను సంతరించుకుని రచయితకు గల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే కృష్ణ మోహన్ గారి కథలన్నీ దాదాపుగా వారి జీవిత అనుభవాలే. ఈ సంపుటిలోని దాదాపు అన్ని కథానికలు కొంటె ఊహల సమాహారమే. -ఆచార్య నన్నవ సత్యనారాయణ.© 2017,www.logili.com All Rights Reserved.