నా పేరు గలివర్. మా తండ్రికి అయిదుగురు కుమారులయితే వారిలో నేను మూడవ వాడ్ని. మా తండ్రికి నాటింగ్ హమ్షైర్లో కొద్దిపాటి స్థలమే వున్నా అది చాలా విలువైనది కావడంతో మేము కొద్దిపాటి ఆస్తిపరులు క్రిందే లెక్క అందువలన మా తండి మా చదువుల కోసం బాగానే ఖర్చు పెట్టేవాడు.
నా పద్నలుగొయేట నన్ను కేంబ్రిడ్జిలోని ఎమ్మాన్యుయేల్ కాలేజీలో చేర్పించారు. అక్కడ మూడేళ్లపాటు వుంది చదువుకున్నాను. నన్ను అక్కడ ఉంచి చదివించడానికి మా నాన్న పంపించిన డబ్బు సరిపోయేదికాదు. అలాగని ఆయనని ఇంకా డబ్బు పంపమని అడగటం నాకిష్టంలేదు.
నా ఖర్చులకు కావాల్సిన డబ్బుని సంపాదించుకోవడానికి జేమ్స్ బేటేస్ అనే శస్త్ర వైద్యుడికి సహాయకుడిగా పని చేశాను. అలా నాలుగేళ్లపాటు అయన దగ్గర పనిచేశాను. మా నాన్న పంపించే డబ్బుతో గణితశాస్త్రానికి చెందిన పరికరాలను నొకయనానికి సంబందించిన పుస్తకాలను కొనేవాడిని. నా విరామ సమయంలో వాటిని అధ్యయనం చేస్తుండేవాడిని.
- న్ గోపి కృష్ణ