ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక నూతన ప్రక్రియలకు ఒరవడి పెట్టిన మహనీయుడు, నవయుగకర్త, కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగులో తొలినవల, తొలి ప్రవాసనాదులతో పాటు వ్యాజ విమర్శాత్మకమైన బృహత్కదా రచనకి కూడా ఆయనే మన నేలపై మొట్టమొదట అంటు కట్టారు. ఈ సత్యరాజా పూర్వదేశ యాత్రలు రెండు భాగాలు: మొదటిది- ఆడ మలయాళము, రెండవది - లంకయాత్ర.
ఇంగ్లీషులో గలివర్స్ ట్రావెల్స్ చదివినప్పుడు వ్యాజ రూపమున మనలోని దురాచారములను, మూఢ విశ్వాసములను ప్రదర్శించే పుస్తకమొకటి వ్రాయాలనిపించి, ఈ 'సత్యరాజాపూర్వదేశ యాత్రలు' రూపొందించినట్లు పంతులుగారు వారి స్వీయచరిత్రలో వెల్లడించి ఉన్నారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక నూతన ప్రక్రియలకు ఒరవడి పెట్టిన మహనీయుడు, నవయుగకర్త, కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగులో తొలినవల, తొలి ప్రవాసనాదులతో పాటు వ్యాజ విమర్శాత్మకమైన బృహత్కదా రచనకి కూడా ఆయనే మన నేలపై మొట్టమొదట అంటు కట్టారు. ఈ సత్యరాజా పూర్వదేశ యాత్రలు రెండు భాగాలు: మొదటిది- ఆడ మలయాళము, రెండవది - లంకయాత్ర. ఇంగ్లీషులో గలివర్స్ ట్రావెల్స్ చదివినప్పుడు వ్యాజ రూపమున మనలోని దురాచారములను, మూఢ విశ్వాసములను ప్రదర్శించే పుస్తకమొకటి వ్రాయాలనిపించి, ఈ 'సత్యరాజాపూర్వదేశ యాత్రలు' రూపొందించినట్లు పంతులుగారు వారి స్వీయచరిత్రలో వెల్లడించి ఉన్నారు.© 2017,www.logili.com All Rights Reserved.