మొదట నమస్కారం అందుకున్నట్టు తలవూపి, తరువాత సులోచనాలలో నుంచి కిందకి మీదకి చురుగ్గా చూసి "కట్టినవి నీరుకావి బట్టలూ, దిద్దింది క్రాపింగు జుట్టునూ. ఎవరయ్య నువ్వూ?" అని దర్జాగా అడిగాడు పంతులు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఇంజను స్టార్టుయివున్న మోటారెక్కడం కోసం చంద్రమౌళి పంతులు ద్వారమండపం లోకి వచ్చేటప్పటికి, వంగి నమస్కారం చేస్తూ వొక యువకుడు పక్కకి వచ్చి నుంచున్నాడు.
మోటారు తలుపు పట్టుకు నుంచుని వున్న నాలుగో గుమస్తా "ఇదాసమయ" మన్నట్టు తీక్షణంగా చూశాడు.
"వొరి శకునపక్షి" అన్నట్టు నిరసనగా చూసి, డ్రయివరు, లోపల్లోపల గింజుకున్నాడు.