ఈ చిన్న కథలను నేను తెలంగాణా యాసలో రాసిన. ఇవి వ్యంగ్య, హాస్య కథలు. నిజ జీవితంలో ఎదురైనా సంఘటనలే వీటికి వస్తువు. ఈ కథలలో మానవ మనస్తత్వంలోని వొంకరను అదే వక్రతతోనే సరిచేయడానికి యాసనే ప్రయత్నించాను. అందుకు నేను చిన్నప్పటిసంది మాట్లాడుతున్న యాసనే ఉపయోగించాను. ఒక్కమాటలో చెప్పాలంటే నేనెట్ల మాట్లాడుతున్ననో గట్లే రాసిన. ఇందులోని 'సత్నారి' వంటి పాత్రలు సమాజంలోని వ్యక్తులకు ప్రతీకలు. సీనియర్ జర్నలిస్ట్ అయిన తెలిదేవర భానుమూర్తి తన వ్యాసంగాన్ని - అవార్డులు. రివార్డుల కోసం కాకుండా జనం కోసం జనం బాసలో రాసే ఆయన రచనల్లో క్లుప్తతతో పాటు స్పష్టత ఉంటుంది. వీరి కలం నుండి హాస్యం, వ్యంగ్యం కలగలిపి వెలువడిన మరో సంపుటి ఈ గ్రంథం.

© 2017,www.logili.com All Rights Reserved.