Hasya Katha 2011

Rs.250
Rs.250

Hasya Katha 2011
INR
MANIMN0275
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              చాలా కాలం క్రితమే ప్రాచీనులు హాస్యానికి సముచిత స్థానాన్నిచ్చారు. రసరాజం శృంగారం అని కవులందరూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి బ్రహ్మాండమైన శృంగార రశపోషణ చేసినా, ఆ శృంగారాన్ని అంటి పెట్టుకుని హాస్యరసం ఎక్కడికక్కడ తనస్థానం నిలుపుకుంది. శృంగారభావం కలగాలంటే ముందు సున్నితమైన సంభాషణ స్త్రీ పురుషుల మధ్యచోటు చేసుకోవాలి. ఆ సున్నిత సంభాషణలో సునిశిత చమత్కారపు జల్లులూ, శృంగార భావ ప్రకటనలో చిన్నపాటి పరిహాసపు మల్లెలూ, వియోగంలో వ్యంగ్యవైభవ మొగలి ముల్లులూ అన్నీ కలిసి శృంగార హాస్యాలు ఆశ్రయ ఆశ్రీతులుగా కనిపిస్తాయి. శృంగారం లేని జీవితం ఎలా నీరసమో, హాస్యంలేని శృంగారం కూడా లవణం లేని లక్షాధికారి భోజనం లాంటిది. అప్పుడు కూడా నీరసమే అనిపిస్తుంది. మరి రసం ఆస్వాదనీయమైనది కదా ! 

             మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆనందం ప్రధానమైన విషయం కాకపోతే ఆనందంగా జీవించటం ఎవరికీ కూడా అంత సులభమైన విషయం కాదు. ఆనందోబ్రహ్మ అన్న ఉపనిషద్వాక్యాన్ని చదవటం ఎంత సులభమో ఆచరణకి అంత క్లిష్టతరం - కారణం ఒకటే! దుఃఖాన్ని జయించటం ఎలాగన్న గౌతమి బుద్ధుడిని పరిశోధించినా చివరికి తెలిసేది ఒక్కటే !!

                                                                                                    - వియోగి,  ఏవిఎమ్, రాచపూటి రమేష్

              చాలా కాలం క్రితమే ప్రాచీనులు హాస్యానికి సముచిత స్థానాన్నిచ్చారు. రసరాజం శృంగారం అని కవులందరూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి బ్రహ్మాండమైన శృంగార రశపోషణ చేసినా, ఆ శృంగారాన్ని అంటి పెట్టుకుని హాస్యరసం ఎక్కడికక్కడ తనస్థానం నిలుపుకుంది. శృంగారభావం కలగాలంటే ముందు సున్నితమైన సంభాషణ స్త్రీ పురుషుల మధ్యచోటు చేసుకోవాలి. ఆ సున్నిత సంభాషణలో సునిశిత చమత్కారపు జల్లులూ, శృంగార భావ ప్రకటనలో చిన్నపాటి పరిహాసపు మల్లెలూ, వియోగంలో వ్యంగ్యవైభవ మొగలి ముల్లులూ అన్నీ కలిసి శృంగార హాస్యాలు ఆశ్రయ ఆశ్రీతులుగా కనిపిస్తాయి. శృంగారం లేని జీవితం ఎలా నీరసమో, హాస్యంలేని శృంగారం కూడా లవణం లేని లక్షాధికారి భోజనం లాంటిది. అప్పుడు కూడా నీరసమే అనిపిస్తుంది. మరి రసం ఆస్వాదనీయమైనది కదా !               మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆనందం ప్రధానమైన విషయం కాకపోతే ఆనందంగా జీవించటం ఎవరికీ కూడా అంత సులభమైన విషయం కాదు. ఆనందోబ్రహ్మ అన్న ఉపనిషద్వాక్యాన్ని చదవటం ఎంత సులభమో ఆచరణకి అంత క్లిష్టతరం - కారణం ఒకటే! దుఃఖాన్ని జయించటం ఎలాగన్న గౌతమి బుద్ధుడిని పరిశోధించినా చివరికి తెలిసేది ఒక్కటే !!                                                                                                     - వియోగి,  ఏవిఎమ్, రాచపూటి రమేష్

Features

  • : Hasya Katha 2011
  • : Rachaputi Ramesh Viyogi Avm Tsa Krishnamurthy
  • : Sri Krishna Publications
  • : MANIMN0275
  • : Paperback
  • : 2018
  • : 480
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hasya Katha 2011

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam