రవళి కస్టడిలో ఉన్న పరాయి సొమ్ము లక్ష రూపాయలు మాయమయ్యయి. అంత స్ధోమత లేని రవళి ఆ ఉపద్రవం లోంచి బయట పడడానికి, తన ఇద్దరు మిత్రులు శ్రీకాంత్, శంకర్రావులతో వేసిన పధకం ఏమిటి! అది ఎంతవరకు పారింది.ఆద్యంత కామెడి, సస్పెన్స్ లతో ఎదురు చూడని మలుపులతో వింత పాత్రలతో సాగే నవల.
1970 ఆగష్ట్ చందమామలో మల్లాది వెంకట కృష్ణమూర్తి తొలి కధ ప్రచురించబడింది. అప్పటి నించి 3,500కి పైగా పిల్లల, అపరాధ పరిశోధక, సామాజిక, హాస్య, ఆధ్యాత్మిక, అనువాద... ఇలా అన్ని రకాల కధలని రాసారు. రమారమి 150 నవలలని రాసారు. వాటిలో 15 తెలుగులో, 3 కన్నడ 1 హిందీ, 1 తుళు భాషల్లో సినిమాలుగా వచ్చాయి. 10 టెలి సీరియల్స్ గా వచ్చాయి. వాటిలో డి ఫర్ డేత్ ని మల్లాది డైరక్ట్ చేశారు. 23 దేశాలని సందర్శించి 7 ట్రావెలాగ్ లని రాసారు. ఆంద్రభూమి డైలిలో కృష్ణశబ్దం పేర రాజకీయ వ్యంగ్య రచనలని చేసారు. చాలా నవలలు, కధలు కన్నడ భాషలోకి అనువదించబడ్డయి. కొసమెరుపుతో ముగిసే చిన్న కధల సంకలనం కధాకేళి సంస్కృత భాషలోకి అనువదించబడింది. వికిపిడియాలో మల్లాది పేజీ ఉంది.
మల్లాది వెంకట కృష్ణమూర్తి
రవళి కస్టడిలో ఉన్న పరాయి సొమ్ము లక్ష రూపాయలు మాయమయ్యయి. అంత స్ధోమత లేని రవళి ఆ ఉపద్రవం లోంచి బయట పడడానికి, తన ఇద్దరు మిత్రులు శ్రీకాంత్, శంకర్రావులతో వేసిన పధకం ఏమిటి! అది ఎంతవరకు పారింది.ఆద్యంత కామెడి, సస్పెన్స్ లతో ఎదురు చూడని మలుపులతో వింత పాత్రలతో సాగే నవల. 1970 ఆగష్ట్ చందమామలో మల్లాది వెంకట కృష్ణమూర్తి తొలి కధ ప్రచురించబడింది. అప్పటి నించి 3,500కి పైగా పిల్లల, అపరాధ పరిశోధక, సామాజిక, హాస్య, ఆధ్యాత్మిక, అనువాద... ఇలా అన్ని రకాల కధలని రాసారు. రమారమి 150 నవలలని రాసారు. వాటిలో 15 తెలుగులో, 3 కన్నడ 1 హిందీ, 1 తుళు భాషల్లో సినిమాలుగా వచ్చాయి. 10 టెలి సీరియల్స్ గా వచ్చాయి. వాటిలో డి ఫర్ డేత్ ని మల్లాది డైరక్ట్ చేశారు. 23 దేశాలని సందర్శించి 7 ట్రావెలాగ్ లని రాసారు. ఆంద్రభూమి డైలిలో కృష్ణశబ్దం పేర రాజకీయ వ్యంగ్య రచనలని చేసారు. చాలా నవలలు, కధలు కన్నడ భాషలోకి అనువదించబడ్డయి. కొసమెరుపుతో ముగిసే చిన్న కధల సంకలనం కధాకేళి సంస్కృత భాషలోకి అనువదించబడింది. వికిపిడియాలో మల్లాది పేజీ ఉంది. మల్లాది వెంకట కృష్ణమూర్తి
© 2017,www.logili.com All Rights Reserved.