శిఖరాన్ని చేరటం కన్నా, దాన్ని ఎక్కటానికి చేసిన ప్రయత్నమూ, ప్రయాణమూ గొప్పవి. 25 ఏళ్ల మైలురాయిని దాటి 26వ ఏట కథ 2015 సంకలనంతో పాఠకుల ముందుకు వస్తున్నాం. ప్రయత్నం సంగతి అటుంచితే, ప్రయాణానుభవం, పొందిన అనుభూతి నిజంగా గొప్పవే. ఎన్నెన్ని కథలు, ఎంతమంది రచయితల, సాహిత్యాభిమానుల పరిచయాలు, అభిమానాలు - ఇవన్నీ ఈ సందర్భంలో ఒక్కసారిగా ముప్పిరిగొన్న జ్ఞాపకాలు. ఈ ప్రయాణం ఎంతో నేర్పింది. మరెన్నో అనుభూతుల్ని మిగిల్చింది. పొగడ్తలూ, గౌరవాలతో పాటు సందేహాలు, విమర్శలు మమ్మల్ని ముందుకు నడిపించడానికే దోహదపడ్డాయి. అందుకే గతంలో చెప్పినట్లు ఈ ప్రయాణం సాగేదే కాని ఆగేది కాదు.
శిఖరాన్ని చేరటం కన్నా, దాన్ని ఎక్కటానికి చేసిన ప్రయత్నమూ, ప్రయాణమూ గొప్పవి. 25 ఏళ్ల మైలురాయిని దాటి 26వ ఏట కథ 2015 సంకలనంతో పాఠకుల ముందుకు వస్తున్నాం. ప్రయత్నం సంగతి అటుంచితే, ప్రయాణానుభవం, పొందిన అనుభూతి నిజంగా గొప్పవే. ఎన్నెన్ని కథలు, ఎంతమంది రచయితల, సాహిత్యాభిమానుల పరిచయాలు, అభిమానాలు - ఇవన్నీ ఈ సందర్భంలో ఒక్కసారిగా ముప్పిరిగొన్న జ్ఞాపకాలు. ఈ ప్రయాణం ఎంతో నేర్పింది. మరెన్నో అనుభూతుల్ని మిగిల్చింది. పొగడ్తలూ, గౌరవాలతో పాటు సందేహాలు, విమర్శలు మమ్మల్ని ముందుకు నడిపించడానికే దోహదపడ్డాయి. అందుకే గతంలో చెప్పినట్లు ఈ ప్రయాణం సాగేదే కాని ఆగేది కాదు.© 2017,www.logili.com All Rights Reserved.