శిశిర కుమారబాబు రైలు దిగాడు. అది అట్టే పెద్ద స్టేషన్ కాకపోవటం వల్ల ప్రయాణీకులు ఎక్కువ మంది లేరు. సామాన్లు మోసే కూలీలు లేరు. ఒక పోర్టరు మాత్రం ఎర్ర జెండా ఆకుపచ్చ జెండా కలిపి చుట్టి చంకలో పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ రైలు మార్గమంతా తన జెండాల ప్రభావం వల్లే నడుస్తుందని అతని అహంకారం.
అతన్ని పిలిచి శిశిర కుమారబాబు అడిగాడు -
"వెంకయ్యగారిల్లెక్కడ?"
"ఏ వెంకయ్య? ఇక్కడ వెంకయ్యలు కొల్లల క్కొల్లలున్నారు!" అన్నాడు పోర్టరు.
శశిర కుమారబాబుకి వెంకయ్య యింటి పేరు తెలియదు. తిలకం భర్త అని మాత్రమే తెలుసు.
- లక్ష్మీ నారాయణ